Watch Video : సాధారణంగా క్రికెట్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. క్రికెట్ లో తరుచూ ఎన్న రకరకాల చిత్ర, విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక అందులో కొన్ని ఫన్నీ సంఘటనలు కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ ఎప్పుడూ ఊహించని మలుపులు తిరుగుతుందనే విషయం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ క్రికెట్ లో ఎప్పుడూ చూడని కొన్ని అద్భుతమైన, హాస్య భరితమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనే తాజాగా ఓ మ్యాచ్ లో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Also Read : Virat Kohli : ఆ స్వామీజీ దగ్గరికి విరాట్ కోహ్లీ..25 ఏళ్లుగా ఆహారం, నీళ్లు తాగలేదు.!
ఈ నాన్ స్ట్రైక్ బ్యాట్స్ మెన్ చూస్తే నవ్వాల్సిందే..
ఆ వీడియోను పరిశీలించినట్టయితే.. వాస్తవానికి 1 బంతికి 6 పరుగులు అవసరం. స్ట్రైకర్ లాంగ్ ఆన్ వైపు కొట్టాడు. తరువాత నాన్ స్ట్రైకర్.. ఇప్పటివరకు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పని చేశాడు. బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ లాంగ్ ఆన్ వైపు బాదాడు. అయితే నాన్ స్ట్రైకర్ మాత్రం బంతి వైపు పరుగెత్తాడు. ఫీల్డర్ బంతిని క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించినా కానీ పట్టలేకపోయాడు. నాన్ స్ట్రైకర్ బంతివైపు పరుగెత్తి బంతిని కొట్టేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి క్రికెట్ లో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అలాంటి ఆటగాళ్లను కేవలం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో అప్పటివరకు ఎలాగైనా ఈ వికెట్ పడగొట్టాలని ఎదురుచూసే జట్టు.. ఆ ప్రత్యర్థి బ్యాటర్ ఏ చిన్న తప్పిదం చేసినా అతడి వికెట్ పడగొట్టాలని చూస్తూ.. అవకాశం వస్తే మాత్రం ఎవ్వరైనా అస్సలు వదులుకోదు. ఇక ఇక్కడ విచిత్రంగా నాన్ స్ట్రైకర్ బ్యాట్స్ మెన్ చేసిన పనికి అంతా షాక్ అయ్యారు.
వెరైటీ రన్స్.. వైరల్
ఈ మధ్య కాలంలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బ్యాట్ లు చెక్క బ్యాట్, ప్లాస్టిక్ బ్యాట్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. తక్కువ ధరకు ప్లాస్టిక్ బ్యాట్లకు మంచి గిరాకీ లభిస్తోంది. చెక్క బ్యాట్లకు ధర ఎక్కువ.. బరువు ఎక్కువ అని యువకులు, కాలేజీ కుర్రాళ్లు ఎక్కువగా ప్లాస్టిక్ బ్యాట్లతోనే క్రికెట్ ఆడుతున్నారు. పల్లెటూర్లలో ఈ మధ్య ప్లాస్టిక్ బ్యాట్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పవచ్చు. ప్లాస్టిక్ బ్యాట్లు, టెన్నిస్ బంతులతో క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నారు. కొన్ని పండుగ వేళలలో అయితే.. వీటి వినియోగం విపరీతంగా ఉంటుంది. ఓ బ్యాట్ వైరల్ అవుతోంది. అది వుడ్ తో తయారు చేసిన బ్యాట్.. ఆ బ్యాట్ చాలా వెడల్పు కలిగి ఉండటంతో బంతి ఎంత దూరంతో వచ్చినా.. ఎంత హైట్ లో వచ్చినా బ్యాట్ తో చాలా సులభంగా పరుగులు చేయవచ్చు. దీంతో ఈ బ్యాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేవలం బ్యాట్ మాత్రమే కాదు.. రకరకాలు రన్స్ తీయడం, గుట్ట మీది నుంచి, గల్లీల్లో, పంట చేలల్లో రకరకాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
🚨 RARE VIDEO 🚨
– 6 runs required in 1 ball, Striker hits towards the Long-on and then Non-Striker did something, which was never seen before 😨
– A Must Watch Video 😲 pic.twitter.com/0ELyPw8inT
— Richard Kettleborough (@RichKettle07) August 20, 2025