E-Paper
Advertisement

విండీస్‌తో సిరీస్‌లు..హార్దిక్, పంత్ కు నిరాశ, టీమిండియా జట్ల ప్రకటన..షెడ్యూల్ ఇదే

విండీస్‌తో సిరీస్‌లు..హార్దిక్, పంత్ కు నిరాశ, టీమిండియా జట్ల ప్రకటన..షెడ్యూల్ ఇదే
Advertisement

India announced squad against West Indies:  టీమిండియా రెస్టు లేకుండా వరుసగా సిరీస్ లు ఆడుతోంది. టెస్టులు, మరో వైపు వన్డేలు, అదే సమయంలో టి20 లు ఆడుతూ, ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది టీమిండియా. ప్రస్తుతం ఆగనిస్తాన్ తో టి20 సిరీస్ ఆడుతున్న టీమిండియా, మరో సిరీస్ కు సిద్ధమైంది. వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా ( IND VS WI) మధ్య వన్డేలతో పాటు టి20 జరగనున్నాయి. ఈ క్రమంలో టీమిండియా జట్లను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). వన్డేలకు గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా… రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అటు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టి20 సిరీస్ ఆడనుంది టీమిండియా.

టీమ్ ఇండియా, వెస్టిండీస్ మధ్య జరిగే వన్డేలు, టి20ల షెడ్యూల్

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య 3 వన్డేల సిరీస్ స్వదేశంలోనే జరగనుంది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు ఈ 3 వన్డేలు జరుగుతాయి. మొదటి వన్డే తిరువనంతపురం వేదికగా జరగనుండగా, సెప్టెంబర్ 30వ తేదీన గౌహతి వేదికగా రెండో వన్డే ఉంటుంది. అక్టోబర్ మూడవ తేదీన న్యూ చండీగఢ్ వేదికగా చివరి మ్యాచ్ ఉంటుంది.

Advertisement

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య అక్టోబర్ ఆరవ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు 5 t20 లు జరుగుతాయి. ఇందులో మొదటి మ్యాచ్ లక్నో వేదికగా జరగనుండగా, అక్టోబర్ 9వ తేదీన రాంచీ వేదికగా రెండో టి20 ఉంటుంది. చివరి ఇటువంటి చిన్నస్వామి స్టేడియం వేదికగా అక్టోబర్ 17వ తేదీన ఉండనుంది.

కీలక ప్లేయర్లను పక్కన పెట్టిన బీసీసీఐ

Advertisement

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య వన్డేలు అలాగే టి20 లు జరగనున్న నేపథ్యంలో కీలక ప్లేయర్లను పక్కకు పెట్టింది బిసిసిఐ. భువనేశ్వర్ కుమార్, క్రునాల్ పాండ్యా, రజత్ పటిదార్, హార్దిక్,  మహమ్మద్ షమీతోపాటు రిషబ్ పంత్ లను ఏ ఫార్మాట్లోకి కూడా తీసుకోలేదు. అయితే రిషబ్ పంత్ ను ఇరానీ కప్ ఆడాలని ఆదేశించింది బీసీసీఐ.

వెస్టిండీస్‌తో ఆడే భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, ఔకిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ డి జైస్వాల్.

వెస్టిండీస్ T20I సిరీస్ కోసం భారత జట్టు : శ్రేయాస్ అయ్యర్ [C], అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ [WK], సంజు శాంసన్ [WK], తిలక్ వర్మ [VC], శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీష్ మే కుమార్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్, సింఘన్ యాదవ్, అర్ష్‌దీప్ సింఘన్ రెడ్డి.

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

Related News

సంజు బ్యాట్ లో చిప్స్ పెట్టారు..అందుకే ఆఫ్గనిస్తాన్ పై ఊచకోత కోశాడు

IPL కాంట్రాక్టులు పోతాయనే భయంతో టీమిండియా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడింది

రోహిత్ శర్మ రొమాంటిక్ సెన్స్ లేదు.. బెడ్ రూమ్ లో అతను చాలా వీక్ !

బుమ్రా బౌలింగ్ లో 6 బంతుల్లో ఆరు సిక్సర్లు కొడతా…రజావుల్లా షాకింగ్ కామెంట్స్

జాక్ కాలిస్ లాంటోడు…నితీష్ కుమార్ ను అస్సలు వదులుకోవద్దు – పాక్ మాజీ ప్లేయర్

పందిలా బలిసావ్ ? నీ వల్ల ఏం లాభం.. శివమ్ దూబేను టీజ్ చేసిన వైభవ్

అహంకారం ఎక్కువైంది..అతి త్వరలోనే టీమిండియా సర్వనాశనం అవుతుంది

Big Stories

Advertisement
×