E-Paper
Advertisement

Yazvendra Chahal:- హైదరాబాద్‌పై చాహల్ రికార్డ్.. ఎవరూ చేయలేని ఫీట్…

Yazvendra Chahal:- హైదరాబాద్‌పై చాహల్ రికార్డ్.. ఎవరూ చేయలేని ఫీట్…
Advertisement

Yazvendra Chahal:- లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర  చాహల్‌ అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లలో కలిసి ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఆదివారం జైపూర్ స్టేడియంలో సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన యజ్వేంద్ర  చాహల్‌.. 29 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. దీంతో టోటల్ ఐపీఎల్‌లో 183 వికెట్లు తీసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే, యజ్వేంద్ర  చాహల్‌తో సమానంగా డ్వేన్ బ్రావో కూడా ఉన్నాడు. బ్రావో కూడా 183 వికెట్లు పడగొట్టాడు. కాకపోతే.. 183 వికెట్లు తీయడానికి బ్రావోకు 161 మ్యాచులు పడితే.. యజ్వేంద్ర  చాహల్‌ మాత్రం కేవలం 141 మ్యాచులలోనే ఈ ఫీట్ సాధించాడు.

Advertisement

మరో రికార్డ్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు యజ్వేంద్ర  చాహల్‌. ఐపీఎల్‌లో టీమిండియా తరపున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గానూ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ బ్రావో పేరు మీద ఉంది. ఇప్పుడు చాహల్ ఫస్ట్ ప్లేస్, బ్రావో సెకండ్ ప్లేస్, పీయూష్ చావ్లా థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. పీయూష్ చావ్లా టోటల్ ఐపీఎల్‌లో 174 వికెట్లు పడగొట్టాడు. ఆ తరువాత అమిత్ మిశ్రా 172 వికెట్లు తీసి నాలుగో స్థానంలో, రవిచంద్రన్ అశ్విన్ 171 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. మొత్తానికి టాప్-5 బౌలర్లలో బ్రావో మినహా అందరూ ఇండియన్ బౌలర్లే ఉన్నారు.

చాహల్ మరో రికార్డ్ కూడా సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ జట్టుపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన బౌలర్‌గా యజ్వేంద్ర  చాహల్‌ రేర్ ఫీట్ సాధించాడు. హైదరాబాద్‌పై ఎక్కువ వికెట్లు తీసింది యజ్వేంద్ర  చాహల్‌ మాత్రమే. ఇప్పటి వరకు హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేసి 28 వికెట్లు తీసుకున్నాడు. హైదరాబాద్ జట్టును ఇంతలా దెబ్బతీసిన బౌలర్ లేడు.

Related News

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

Big Stories

Advertisement
×