BigTV English

ZIM vs IND Second T20I Preview: నేడే జింబాబ్వేతో రెండో టీ20.. కుర్రాళ్లకు టెస్టింగ్ టైమ్..

ZIM vs IND Second T20I Preview: నేడే జింబాబ్వేతో రెండో టీ20.. కుర్రాళ్లకు టెస్టింగ్ టైమ్..

Zimbabwe vs India Second T20I Match Preview: హరారే వేదికగా జింబాబ్వేతో రెండీ టీ20లో తలపడనుంది యువ భారత్ టీమ్. తొలి టీ20లో చతికిలపడ్డ టీమ్ ఇండియా రెండో టీ20లో ఎలాగైనా గెలిచి పరువునిలబెట్టుకోవాలని యోచిస్తోంది.


శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో తొలి టీ20లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు కుప్పకూలడంతో 13 పరుగులతో ఓటమి చవిచూసింది. 116 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 102 పరుగులకే ఆలౌట్ అయ్యింది టీమ్ ఇండియా. కెప్టెన్ గిల్(31), వాషింగ్‌టన్ సుందర్(27), అవేశ్ ఖాన్(16) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. తొలి టీ20 ఆడుతున్న అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు.

బౌలర్ల విషయానికొస్తే రవి బిష్ణోయ్ 4 వికెట్లతో జింబాబ్వే నడ్డి విరిచాడు. వాషింగ్‌టన్ సుందర్ 2, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు.


Also Read: తొలి టీ 20లో గెలిచిన జింబాబ్వే.. పసికూనల చేతిలో ఓడిన కుర్రాళ్లు

తొలి టీ20 జరిగిన వేదికలో రెండో టీ20 జరగనుంది. తొలి టీ20లో వికెట్ స్పిన్నర్లకు బాగా సహకరించింది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 9 టీ20లు జరగగా టీమ్ ఇండియా ఆరింట్లో విజయం సాధించగా.. మూడు మ్యాచుల్లో జింబాబ్వే గెలిచింది.

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×