E-Paper
Advertisement
Magunta Sreenivasulu Reddy : మాగుంట ఫ్యామిలీకి జగన్ షాక్.. మరి ఆ సీటు ఎవరికీ..?

Magunta Sreenivasulu Reddy : మాగుంట ఫ్యామిలీకి జగన్ షాక్.. మరి ఆ సీటు ఎవరికీ..?

Magunta Sreenivasulu Reddy : ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈ సారి టికెట్ లేదని జగన్ తేల్చి చెప్పేశారు .. దాంతో ఇప్పుడు ఆ లోక్‌సభ నియోజకవర్గం వైసీపీ రాజకీయమంతా మాగుంట చుట్టూనే తిరుగుతోంది.. ఆయనకే మళ్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశమివ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుపడుతున్నారు.. అందుకు సీఎం జగన్ నో చెప్పేశారు .. దాంతో మాగుంట విషయంలో బాలినేని మెత్తపడినట్టు కనిపిస్తున్నారు.. ఆ క్రమంలో మాగుంట తనదారి తాను చూసుకుంటానని అంటుండటంతో .. ఆయన అడుగులు ఎటు పడతాయనేది ఉత్కంఠ రేపుతోంది.

Yemmiganuru YCP : ఇంచార్జులకు నోగ్యారెంటీ.. మళ్లీ రచ్చకెక్కిన ఎమ్మిగనూరు వైసీపీ పంచాయతీ..
Bobbili Assembly Constituency : బొబ్బిలి యుద్ధంలో సింహాసనం దక్కేదెవరికి.. బిగ్ టీవీ సర్వే ఏం చెబుతోంది..?
YCP Public Meetings : పోరుకు ‘సిద్ధం’.. ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్..
Addanki Politics : వైసీపీ బెదిరింపు పాలిటిక్స్.. చెప్పిన మాట వింటే మైన్స్.. లేదంటే రైడ్స్..!

Addanki Politics : వైసీపీ బెదిరింపు పాలిటిక్స్.. చెప్పిన మాట వింటే మైన్స్.. లేదంటే రైడ్స్..!

Addanki Politics(Andhra pradesh political news today): నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మార్పుతో వచ్చిన గ్యాప్‌.. ఏకంగా వ్యాపార లావాదేవీల్లోకి వెళ్లింది. నయానో.. భయానో.. తమవైపు తిప్పుకోవాలనుకున్న వైసీపీ అధిష్టానం ప్లాన్‌.. వర్కౌట్‌ అవుతుందా.. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోశానని చెబుతున్న నేత.. సొంత పార్టీలో కొనసాగుతారా లేక జంప్ చేస్తారా.. బాలినేని రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతారా. అద్దంకిలో మైన్స్‌పై జరుగుతున్న రైడ్స్‌.. రాజకీయాలను ఏ మలుపు తిప్పబోతున్నాయి. నాలుగున్నరేళ్లుగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ […]

Pawan Kalyan : ఎన్నికల ముందు కులగణన.. ఆ ప్రయోజనాల కోసమేనా..?
YCP : ఆ 34 నియోజకవర్గాలపై వైసీపీ ఫోకస్.. ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం..
YSR Family Dispute : ‘కుటుంబాన్ని చీల్చిందే జగన్’.. తారా స్థాయికి అన్నా చెల్లెళ్ల మాటల యుద్దం..
TDP Janasena Seats Issue : టీడీపీ, జనసేన పొత్తు.. కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు..

TDP Janasena Seats Issue : టీడీపీ, జనసేన పొత్తు.. కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు..

TDP Janasena Seats Issue : 2014 ఎన్నికల్లో మిత్రులు. 2019 ఎలక్షన్‌లో మాత్రం విడివిడిగా పోటీ చేశారు. తర్వాత కాలంలో వైసీపీ విధానాలను ఎండగట్టడంతో భాగంగా ఏకమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక సీట్లు చీల్చకూడదనే సిద్ధాంతం ఉమ్మడిగా పోటీ చేస్తామంటున్నారు. సీట్ల విషయంలో ఇంకా ఇరుపార్టీల మధ్య స్పష్టత రావపోవటంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చంద్రబాబు రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించగా.. తానూ ఏమీ తక్కువ తినలేదన్నట్లు పవన్‌ కూడా రెండు సీట్లు ఎనౌన్స్ చేశారు. పొత్తు ధర్మం పాటించకుండా టీడీపీ ఏకపక్షంగా అభ్యర్దులను ప్రకటించటాన్ని తప్పు బట్టారు. దీంతో పొత్తుపై హీట్‌ మరింత పెరిగింది.

Chiranjeevi: ‘జగన్.. నువ్విక ఇంటికే’.. అంటున్న చిరు ఫ్యాన్స్
Chirala Politics : చీరాల ఎవరిది?..  పర్చూరుపై ఆమంచి ఆశలు వదులుకున్నారా?

Chirala Politics : చీరాల ఎవరిది?.. పర్చూరుపై ఆమంచి ఆశలు వదులుకున్నారా?

Chirala Politics : ఎన్నికలు దగ్గర పడే కొద్ది చీరాల సెగ్మెంట్ లో రాజకీయం రసకందయంలో పడింది. ముఖ్యంగా అధికార వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీరాల నాదే అక్కడ నుంచే పోటీ చేస్తానంటూ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి క‌ృష్ణమోహన్ తాజా సీన్లోకి వచ్చారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి కొడుకు వెంకటేష్ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉంటూ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండిపెండెంట్‌గా అయినా సరే చీరాల నుంచే పోటీ చేస్తానని ఆమంచి తన అనుచరులను రెడీ చేస్తుండటంతో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

CM Jagan : గిరిజనులకు గూడ్ న్యూస్.. 300 సెల్ టవర్లు ఒకేసారి ప్రారంభం..
Amaravati : జగన్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం.. అమరావతి రైతుల శపథం..
CM Jagan Comments : జాతీయ పార్టీలకు ఏపీలో చోటు లేదు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
APPSC: 290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?

Big Stories

Advertisement
×