BigTV English
Advertisement
Lavu Krishnadevaraya : మరో వికెట్ పడింది.. వైసీపీకి ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా..

Lavu Krishnadevaraya : మరో వికెట్ పడింది.. వైసీపీకి ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా..

Lavu Krishnadevaraya : వైసీపీలో మార్పులు, చేర్పులు ఎఫెక్ట్‌తో మరో వికెట్ పడింది.. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎంపీ పదవికి రాజీనామా ప్రకటించి.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. దాంతో వైసీపీ నుంచి బయటకొచ్చిన ఎంపీల సంఖ్య మూడుకు చేరింది. కృష్ణదేవరాయల్ని నరసరావుపేట నుంచి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయమని సీఎం జగన్ ఆదేశించడంతో.. ఆయన ససేమిరా అంటూ ఏకంగా పార్టీకే రిజైన్ చేశారు. అధిష్టానం లెక్కలు వేరు.. తన లెక్కలు వేరంటూ ఆయన బయటకొచ్చేయండటంతో.. పల్నాడు జిల్లా వైసీపీకి పెద్ద షాకే తగిలింది.

YS Sharmila Tour : ఏపీలో అధికారమే లక్ష్యంగా వైఎస్ షర్మిల దూకుడు.. నేటి నుంచి జిల్లాల్లో పర్యటన
Anganwadi Strike : సమ్మె విరమించిన అంగన్వాడీలు.. నేటి నుంచి విధులకు హాజరు..
Anganwadi Protest : విధులకు హాజరుకాకపోతే ఉద్యోగం ఊస్ట్.. డెడ్ లైన్ పై పవన్ కల్యాణ్ ఫైర్..
Ayodhya Ram Mandir: అయోధ్యకు చేరుకున్న చంద్రబాబు, పవన్, రజనీకాంత్
Krishna : రూ.500 పెట్టిన చిచ్చు.. ఆత్మహత్యకు పాల్పడిన భార్యాభర్తలు..
Rakshana Nidhi : మనసు గాయపడింది.. రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తా..
SHARMILA SON ENGAGEMENT : షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుక.. హాజరైన సీఎం జగన్..
YCP Fourth List : వైసీపీ నాలుగో జాబితా విడుదల.. 9 మంది అభ్యర్థులు వీరే..?
AMBEDKAR STATUE : ‘సామాజిక న్యాయ మహాశిల్పం’.. నేడు జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్..

AMBEDKAR STATUE : ‘సామాజిక న్యాయ మహాశిల్పం’.. నేడు జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్..

AMBEDKAR STATUE : భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు మరింత గౌరవాన్ని ఇనుమడింపచేయనుంది ఏపీ ప్రభుత్వం. భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో భారీ ఎత్తున ఆయన ప్రతిమ రూపుదిద్దుకుంది. బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న భారతరత్న బాబాసాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం పనులు పూర్తిచేసుకున్నాయి. ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహాశిల్పం జాతికి అంకితమిచ్చే సమయం ఆసన్నమైంది.

CM Jagan to Launch Ambedkar Statue in Vijayawada
Narsannapeta | బిగ్ టీవీ సర్వే.. ధర్మాన కృష్ణదాస్ మళ్లీ గెలుస్తారా? టీడీపీ పరిస్థితేంటి?
Vijayawada Central | బిగ్ టీవి సర్వే రిపోర్ట్.. విజయవాడ సెంట్రల్ లో గెలుపు టీడీపీదేనా?..
Tirupathi | తిరుపతిలో టీడీపీ కూటమికే ఛాన్స్.. బరిలోకి పవన్?.. బిగ్ టీవి సర్వే ఏం చెబుతోంది?
TDP lagging in Chittoor | చిత్తూరులో ప్రచారం మొదలుపెట్టేసిన వైసీపీ.. టీడీపీలో పరిస్థితి ఏంటి?

Big Stories

×