BigTV English
Polavaram : పోలవరం వద్ద టెన్షన్ టెన్షన్.. చంద్రబాబు ప్రాజెక్టు సందర్శనకు నో పర్మిషన్..

Polavaram : పోలవరం వద్ద టెన్షన్ టెన్షన్.. చంద్రబాబు ప్రాజెక్టు సందర్శనకు నో పర్మిషన్..

Polavaram : పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలవరం సందర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోనే రోడ్డుపై చంద్రబాబు బైఠాయించారు. తనతోపాటు, మరో ఐదుగురు నేతలు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను చంద్రబాబు కోరారు. అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడంతో నిరసనకు దిగారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు […]

Chandrababu : వైసీపీలో పెత్తనం వాళ్లదే.. బీసీలకు ఇదేం ఖర్మ: చంద్రబాబు
Supremecourt : హైకోర్టు ఏమైనా టౌన్‌ ప్లానరా?… అమరావతి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supremecourt : హైకోర్టు ఏమైనా టౌన్‌ ప్లానరా?… అమరావతి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supremecourt : అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా? అని నిలదీసింది. హైకోర్టు ఏమైనా టౌన్‌ ప్లానరా? అని ప్రశ్నించింది. ఆరు నెలల్లో రాజధాని నిర్మాణం చేయాలంటారా? మీరే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్‌ ఎందుకు? అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం […]

CM Jagan : సీఎం జగన్ నివాసం ముట్టడికి గిరిజన సంఘాల పిలుపు.. భారీగా పోలీసుల మోహరింపు
Gurajada Award : గురజాడ పురస్కారానికి చాగంటి అర్హుడు కాదా?…అసలు వివాదమేంటి?
Pawan Kalyan : ఇప్పటం నుంచే విప్లవం… జనసేనాని శపథం ఇదే ..!
Brahmangaris Footprints : వీరబ్రహ్మేంద్రస్వామి పాదముద్రలు .. .ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Brahmangaris Footprints : వీరబ్రహ్మేంద్రస్వామి పాదముద్రలు .. .ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Brahmangaris Footprints : వైయస్‌ఆర్‌ జిల్లా బ్రహ్మంగారిమఠం సమీపంలోని వీరబ్రహ్మేందస్వామి పాద ముద్రలు బయటపడ్డాయి. చిన్నక్కరాలు కొండ వద్ద కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పాదం, గుర్రం కుడి, ఎడమ అడుగులు, గంగమ్మ చెలమను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు, రచయిత బొమ్మిశెట్టి రమేష్‌ తెలిపారు. కొండపైన ఉన్న పాదముద్రలను బొమ్మిశెట్టి రమేష్ పరిశీలించారు. బ్రహ్మంగారు అల్లాడుపల్లె నుంచి బ్రహ్మంగారిమఠానికి గుర్రంపై బయల్దేరగా మార్గమధ్యంలోని చిన్నక్కరాలు కొండ వద్ద కొండపేటును తగులుకుని గుర్రం బోర్లపడిందని తెలిపారు. ఆ సమయంలో పాదముద్రలు […]

YS Jagan : నెక్ట్స్ టార్గెట్ ఎమ్మెల్యేలే.. జగన్ వ్యూహం ఇదేనా?
Nara Lokesh : లోకేశ్ పాదయాత్రతో అధికారం దక్కుతుందా..? సెంటిమెంట్ ఫలిస్తుందా..?
TTD : టీటీడీ వ్యాపార కేంద్రంగా మారిందా?.. ఆ పీఠాధిపతుల ఆరోపణలేంటి?
AP Highcourt : సీబీఐకి నెల్లూరు కోర్టులో చోరీ కేసు… హైకోర్టు కీలక నిర్ణయం..
JD Laxminarayana : 3 రాజధానులపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయం ఇదే?

JD Laxminarayana : 3 రాజధానులపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయం ఇదే?

JD Laxminarayana : ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 3 రాజధానులపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలనా వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమని వైఎస్ఆర్ సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ, జనసేన పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ అంశంపై స్పందించారు. మూడు రాజధానులతో ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల అభివృద్ధితోనే సాధికారిత సాధ్యమవుతుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖలో రాజధాని ఉండాలని ప్రభుత్వం […]

Jobs : తూర్పుగోదావరి జిల్లాలో పారామెడికల్‌ పోస్టులు..
IIIT Chittoor : చిత్తూరు ఐఐఐటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు…దరఖాస్తుల ఆహ్వానం..
Vijayasaireddy : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పై విజయసాయిరెడ్డి పట్టు…బంధుగణానికే పదవులు..!

Vijayasaireddy : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పై విజయసాయిరెడ్డి పట్టు…బంధుగణానికే పదవులు..!

Vijayasaireddy : ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌నీ తమ కుటుంబ కంపెనీలా మార్చేశారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శలు వస్తున్నాయి. 2019లో వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన 4 నెలలకు జరిగిన ఏసీఏ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి అల్లుడి అన్న శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లోనూ ఎపెక్స్‌ కౌన్సిల్‌ పదవులన్నీ ఎంపీ బంధుగణం, ఆయన అనుచరులకే దక్కబోతున్నాయి. శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అరబిందో సంస్థ డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డికి […]

Big Stories

×