BigTV English
RevanthReddy: నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ సైతం.. బీజేపీకి పోటాపోటీగా.. రేవంత్ దూకుడు
AvinashReddy: అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ మళ్లీ వాయిదా.. కారణం ఇదే..

AvinashReddy: అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ మళ్లీ వాయిదా.. కారణం ఇదే..

AvinashReddy: అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ మళ్లీ వాయిదా పడింది. బుధవారం ఉదయం పదిన్నరకు విచారిస్తామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ. న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు జరుగుతున్నందున.. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కోర్టులోనే ఉన్నందునా.. అవినాష్‌రెడ్డి విచారణను వాయిదా వేసుకుంది సీబీఐ. బుధవారం నాటి విచారణకు అవినాష్ సహకరిస్తారని అతని తరఫు లాయర్లు తెలిపారు. అంతకుముందు హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. రాజకీయ కారణాలతోనే అవినాష్‌ను ఇరికిస్తున్నారని.. ఆయన తరుఫు లాయర్‌ కోర్టుకు తెలిపాడు. హత్యతో సంబంధమున్న ఎర్రగంగిరెడ్డి, దస్తగిరిని వదిలేశారన్నారు. […]

Manoj Mounika: ‘ఏం మనసో, ఏం వరసో’.. మనోజ్‌-మౌనిక వెడ్డింగ్ సాంగ్ అదుర్స్..
Viveka Murder Case: సునీత పోరాటం.. అవినాష్‌రెడ్డికి సంకటం! జగన్‌నే ధిక్కరించిన ధీశాలి!!

Viveka Murder Case: సునీత పోరాటం.. అవినాష్‌రెడ్డికి సంకటం! జగన్‌నే ధిక్కరించిన ధీశాలి!!

Viveka Murder Case: వివేకా హత్య కేసు క్లైమాక్స్‌కు చేరింది. ఈ నెలాఖరుకల్లా కేసు ముగించేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణాధికారినీ మార్చేసింది. అధికారి మారినా.. నిందితులు మారలేదు. వరుస అరెస్టులతో ఉత్కంఠ రేపుతోంది సీబీఐ. ఇప్పటికే వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. నెక్ట్స్ అవినాష్‌రెడ్డియే అంటూ ప్రచారం జరుగుతోంది. సీబీఐ దూకుడుకు జగన్ సైతం ఉలిక్కపడుతున్నారు. పర్యటనలు రద్దు చేసుకుని.. కేసు పరిణామాలపై సన్నిహితులతో సమీక్షలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి సాగిన వివేకా మర్డర్ […]

Viveka Murder Case : అవినాష్‌రెడ్డి అరెస్ట్ తప్పదా..? హైకోర్టు ఆదేశాలపై ఉత్కంఠ..
Mrunal Thakur: స్క్రీన్‌పై సీత.. బయటేమో రోత..
Jobs: NTPCలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. ఇవే దరఖాస్తు వివరాలు..
Amarnath Yatra: శివభక్తులకు గుడ్‌న్యూస్.. అమర్‌నాథ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్లు.. వివరాలు ఇవే..
Hyd Rain: మళ్లీ సడెన్‌ రెయిన్.. ఈ నగరానికి ఏమైంది?
Gold Rate: ఐదేళ్లలో 60 శాతం పెరుగుదల.. ధరే బంగారమాయేనే..
Viveka Murder case: జగన్, అవినాష్‌రెడ్డితో పొంచిఉన్న ప్రమాదం!.. దస్తగిరి ప్రాణభయం?

Viveka Murder case: జగన్, అవినాష్‌రెడ్డితో పొంచిఉన్న ప్రమాదం!.. దస్తగిరి ప్రాణభయం?

Viveka Murder case: సీబీఐ దూకుడు పెంచింది. వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది. ఎంపీ అవినాష్‌రెడ్డినీ విచారణకు పిలిచింది. ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే అనుమానంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు అవినాష్. ఇక, విచారణకు పిలిచినప్పుడల్లా.. హైకోర్టులో పిటిషన్ వేస్తుండటాన్ని కోర్టు దృష్టికి తెచ్చింది సీబీఐ. మరోవైపు, ఎంపీ అవినాష్‌రెడ్డి వివేకా హత్య కేసులో తన వాదన తాను వినిపిస్తున్నారు. సీబీఐ విచారణ జరుపుతున్నయాంగిల్‌కు కంప్లీట్ డిఫరెంట్ వెర్షన్ చెబుతున్నారు. […]

AP: ఆలయాల భద్రత గాల్లో దీపమా? బరితెగింపునకు బాధ్యులెవరు?

AP: ఆలయాల భద్రత గాల్లో దీపమా? బరితెగింపునకు బాధ్యులెవరు?

AP: ఏపీలోని ఆలయాల భద్రత గాల్లో దీపంలా మారిందా? శ్రీశైలం మల్లన్న ఆలయంపై డ్రోన్లు ఎగరడం నిత్యకృత్యంగా మారింది. కాణిపాకం ఆలయంలోని మూలమూర్తి ఫోటోలు, శ్రీకాళహస్తి శాసనాలు కూడా సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆలయాల్లోకి ఫోన్లు తీసుకెళ్తుంటే.. అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నట్టు? ఆలయాలకు భద్రత విషయంలో సర్కార్ మొద్దునిద్ర పోతోందని విమర్శలకు సమాధానం ఉందా? ఏపీలో ఆలయాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ క్షేత్రాలలో సిబ్బంది నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల శ్రీశైలం ఆలయంపై […]

AvinashReddy: వివేకా హత్య కేసు.. ఏ నిమిషానికి ఏమి జరుగునో!?
Atiq Ahmad: ఫేమ్ కోసమే మర్డర్.. అతీక్ కేసులో సంచలనం.. అచ్చం పరిటాల రవి హత్యలానే!?
Bandi Sanjay: బండిని వదిలేదేలే.. బెయిల్ రద్దుకు పిటిషన్.. అదేనా కారణం?

Big Stories

×