E-Paper
Advertisement

ఆడవాళ్లని అవమానిస్తారా.. వైసీపీ నాయులపై నారా భువనేశ్వరి వార్నింగ్!

ఆడవాళ్లని అవమానిస్తారా.. వైసీపీ నాయులపై నారా భువనేశ్వరి వార్నింగ్!
Advertisement

Women Dignity: మహిళల గౌరవాన్ని రాజకీయాల కోసం దిగజార్చే సంస్కృతిని ప్రజలు ఎప్పటికీ సమర్థించరని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. చంద్రబాబును మానసికంగా కుంగదీసేందుకే గతంలో ఒకసారి అసెంబ్లీలో తన పేరు తెచ్చి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆమే ఆవేదన వ్యక్తం చేశారు. ద్రౌపదిని కౌరవులు అవమానించినట్టుగానే తనను లక్ష్యంగా చేసుకున్నారన్నారు.

మగాడిలా మాట్లాడాలి కానీ..

ధైర్యముంటే మగాడు మగాడిలా మాట్లాడాలి కానీ స్త్రీ గురించి మాట్లాడొద్దు అంటూ ఫైర్ అయ్యారు. ప్రజల రూపంలో దేవుడే వచ్చి మా కుటుంబానికి న్యాయం చేశారని ఆమె పేర్కొన్నారు. స్త్రీలపై ఎవరుకూడా మాట్లాడొద్దని ఆమే తెలిపారు. ఆనాడు ద్రౌపదిని కాపాడేందుకు దేవుళ్లు వచ్చారు. అలానే ఇప్పుడు చంద్రబాబు నాయుడి కుటుంభాన్ని కాపాడటానికి ప్రజలే దేవుడి రూపంలో వచ్చారని అన్నారు.

Advertisement

Also Read: జబర్దస్త్ లో ఆషాడం ఆఫర్స్.. వారికి మాత్రమేనండోయ్!

ప్రజలే దేవుల్లై..

ప్రజలే మమ్ములను అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. ప్రజలే దేవుల్లై మమ్ములను కాపాడారన తెలిపారు. ఇది నేను ఎప్పటికి మర్చిపోనని అన్నారు. మా కుంటంబం ప్రజాసేవ చేయడానికే ఉందని అన్నారు. ప్రజల మంచి చేయడానికే ఉన్నానని, ప్రజలకు సేవచేయడానికి మేం ఎప్పుడు ముందుంటామని ఆమే తెలిపారు. నేను రాజకీయం చేయడం లేదు కానీ స్త్రీ అనేది ఓక అమ్మలాంటిదని అది ఎవరు మర్చిపోవద్దని తెలిపారు.

Advertisement

Also Read: శ్రీ సత్య సాయి జిల్లాలో కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన కేటుగాడు.. ఏం చేశాడంటే!

Related News

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

Big Stories

Advertisement
×