E-Paper
Advertisement

తెలంగాణలో టీడీపీ సైలెంట్ ఆపరేషన్.. పొలిటికల్ రీ-ఎంట్రీకి పక్కా స్కెచ్!

తెలంగాణలో టీడీపీ సైలెంట్ ఆపరేషన్.. పొలిటికల్ రీ-ఎంట్రీకి పక్కా స్కెచ్!
Advertisement

TDP Comeback: తెలంగాణ పొలిటికల్ స్క్రీన్‌పై మళ్లీ ఒక పాత శబ్దం వినపడుతోంది. తెలంగాణ గడ్డపైకి మళ్లీ పసుపు జెండాను మోసుకొచ్చేందుకు అడుగులు పడుతున్నాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు మార్క్ సర్వేలు ఇప్పటికే తెలంగాణ గడప దాటాయి. పాత నేతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. స్థానిక నాయకత్వంలో జీవం ఉందా అని.. నిశ్శబ్ద సర్వేలు చేస్తోంది సైకిల్ పార్టీ. మరీ పాత తమ్ముళ్లు కదిలివస్తారా?

తెలంగాణ గట్టుపై టీడీపీ గ్రౌండ్ వర్క్..

Advertisement

తెలంగాణ గట్టుపై మళ్లీ సైకిల్‌ చక్రాలు తిప్పేందుకు టీడీపీ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. కేడర్ పరిస్థితి, స్థానిక నాయకత్వం, సామాజిక సమీకరణాలపై సీక్రెట్ సర్వే చేస్తోంది టీడీపీ హైకమాండ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పసుపు జెండాలు ఎగురుతూనే ఉన్నాయి. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో టీడీపీ పునాదులు ఇంకా చెరిగిపోలేదు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో సెటిలర్స్ ఓటు బ్యాంకు అలానే ఉంది. ఐతే అప్పటి ఇప్పటి రాజకీయ వాతావరణానికి నక్కకు నగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కేవలం పాత కేడర్ సెంటిమెంట్, లీడర్ ఇమేజ్‌ ఉంటే సరిపోదు. ప్రాంతీయ సెంటిమెంట్‌ తెరపైకి తెస్తే డిఫెన్స్‌లో పడడం ఖాయం.

Also Read: కేరళ కుర్రాడి వండర్ ఐడియా.. ఇంటి పనుల కోసం ఏకంగా రోబోనే తయారుచేశాడు!

Advertisement

తెలంగాణలో ఆరు పార్టీలు..

ఇప్పటికే తెలంగాణలో పొలిటికల్ ఫ్లాట్‌ఫామ్‌పై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఫామ్‌లో ఉన్నాయి. ఇటు కల్వకుంట్ల కవిత ప్రజల్లోకి వెళ్తున్నారు. జనసేన కూడా జెండా పాతేందుకు ఉవ్విళ్లురుతోంది. ఇప్పుడు కొత్తగా టీడీపీ కూడా యాక్టివ్ అయితే… రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆరు పార్టీల హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఇదే జరిగితే సెటిలర్లు, పాత కేడర్ ఓట్లు ఎటు మొగ్గుతాయి? బీజేపీ, జనసేనతో ఏపీలో ఉన్న బంధం ఇక్కడ కంటిన్యూ అవుతుందా?

Related News

ఉత్తరాఖండ్‌లో హస్తం షాక్.. పీఏ ఇంట ED దాడులు.. పదవులకు హరీశ్ రావత్ రాజీనామా!

భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!

1980sలో విశాఖ ఉక్కు ఎలా ఏర్పాటయ్యిందంటే.. కళ్లకు కట్టినట్లు చూపించిన ‘బిగ్ టీవీ’

పులిహోరను తిరుమలలో ఏమని పిలుస్తారో మీకు తెలుసా.. శ్రీవారి 45 రకాల ప్రసాదాలు ఇవే?

ఇది మా అసెంబ్లీ.. మాక్‌ అసెంబ్లీ.. ! బీఆర్‌ఎస్‌ మాక్‌ అసెంబ్లీ ఫుల్ కామెడీ…! సీరియస్ రచ్చ ఇలా నవ్వుల పాలు..

విశాఖ మున్సిపల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ప్రజలు ఎక్కువగా కోరుతున్న కోరిక ఇదే?

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం.. 80’sలో ఎన్టీఆర్ సంచలనం, అంతలోనే సంక్షోభం!

లేటుగానైనా మధుయాష్కీకి మంచి గుర్తింపు.. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు.. కలిసివచ్చిన వేళ..!

Big Stories

Advertisement
×