E-Paper
Advertisement
CM Revanth Reddy: ఆ ఉద్యోగుల సెలవులు రద్దు, వాళ్లను వెంటనే అదుపులోకి తీసుకోండి.. సీఎం రేవంత్ అత్యవసర ఆదేశాలు

CM Revanth Reddy: ఆ ఉద్యోగుల సెలవులు రద్దు, వాళ్లను వెంటనే అదుపులోకి తీసుకోండి.. సీఎం రేవంత్ అత్యవసర ఆదేశాలు

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర సర్వీసుల ఉద్యోగాల సెలువులు రద్దు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత సైన్యానికి మనం ఉన్నామనే సందేశం ఇవ్వాలన్నారు. సైబర్ సెక్యూరిటీ విభాగం అప్రమత్తంగా ఉండాలని చెబుతూనే, ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. సీఎం రేవంత్ అత్యవసర సమావేశం  ఆపరేషన్ సిందూర్ […]

Telangana RTC: చీలిన ఆర్టీసీ సంఘాలు.. సీఎం రేవంత్ సూచన.. అసలేం జరిగింది?
CM Revanthreddy: ఆ రోజే ఆయన గుండె పగిలింది.. ఆ మాటల వెనుక?
CM Revanthreddy: బీజేపీ మాదిరిగా చెయ్యలేదు.. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పుపై సీఎం క్లారిటీ

CM Revanthreddy: బీజేపీ మాదిరిగా చెయ్యలేదు.. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పుపై సీఎం క్లారిటీ

CM Revanthreddy: బీజేపీ నేతలపై మరోసారి మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు యూనివర్సిటీకి పొట్టిశ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టడాన్ని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. దీనిపై అసెంబ్లీలో వివరణ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. తాము బీజేపీ ప్రభుత్వాల మాదిరిగా అలాంటి తప్పిదాలు చేయలేదన్నారు. ఇంతకీ బీజేపీ చేసిన తప్పేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. పేర్లు మార్పుపై సీఎం క్లారిటీ సోమవారం అసెంబ్లీలో తెలుగు యూనివర్సిటీకి పొట్టిశ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాప్‌రెడ్డి […]

CM Reanthreddy: తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు.. హెచ్‌సీఎల్ న్యూ క్యాంపస్  ఓపెనింగ్‌లో సీఎం రేవంత్

CM Reanthreddy: తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు.. హెచ్‌సీఎల్ న్యూ క్యాంపస్ ఓపెనింగ్‌లో సీఎం రేవంత్

CM Reanthreddy: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు ఉందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇక హైదరాబాద్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా చెప్పుకొచ్చారు.  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయన్నారు. తాను మొదట తెలంగాణ, హైదరాబాద్‌ రైజింగ్ అని చెప్పినప్పుడు చాలామందికి తెలియదు, ఇప్పుడు ప్రపంచం అంగీకరిస్తోందన్నారు సీఎం. ఇప్పుడు హైదరాబాద్ రైజింగ్ ఆగదు అని ప్రజలు అంటున్నారని గుర్తు చేశారు. ఉద్యోగ కల్పనలో […]

CM Revanth Reddy: ఫ్యూచర్ AIదే.. హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ ఇదొక మైలురాయి – సీఎం రేవంత్

CM Revanth Reddy: ఫ్యూచర్ AIదే.. హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ ఇదొక మైలురాయి – సీఎం రేవంత్

CM Revanth Reddy: భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. హైదరాబాద్ లో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించడం మనందరికీ గర్వకారణమన్నారు. హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయిగా వర్ణించారు. మైక్రోసాఫ్ట్-హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు ముఖ్యమంత్రి. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. మీరు హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ క్రియేట్ చేశారని తెలిపారు. మైక్రోసాఫ్ట్ […]

CM Revanth Reddy: మా ఊరి బిడ్డ వస్తున్నాడయ్యా.. దసరాకు స్వగ్రామానికి వెళుతున్న సీఎం రేవంత్.. గ్రాండ్ వెల్ కమ్ కి అంతా సిద్దం

CM Revanth Reddy: మా ఊరి బిడ్డ వస్తున్నాడయ్యా.. దసరాకు స్వగ్రామానికి వెళుతున్న సీఎం రేవంత్.. గ్రాండ్ వెల్ కమ్ కి అంతా సిద్దం

CM Revanth Dasara Celebrations: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి దసరా పండుగ ప్రత్యేక కానుకలు తీసుకు వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలంలోని స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామానికి రానుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లతో పాటు గ్రామంలో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. దసరా పండగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రానున్నారు. దీనితో కొండారెడ్డిపల్లితో […]

CM Revanth Reddy Emotional: భావోద్వేగానికి గురైన సీఎం రేవంత్.. ఆ ఒక్క ట్వీట్ తో అందరినీ.. !
Hydra: కబ్జాగాళ్ల గుండె జారే న్యూస్.. హైడ్రా‌కు చట్టబద్దత, గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కానీ..
CM Revanth Reddy: రూ.30 కోట్ల చేనేత రుణ మాఫీకి సీఎం హామీ.. ఎలక్షన్స్‌లో సెలక్షన్స్, కలెక్షన్స్ అంటూ బీఆర్ఎస్‌పై రేవంత్ ఫైర్

CM Revanth Reddy: రూ.30 కోట్ల చేనేత రుణ మాఫీకి సీఎం హామీ.. ఎలక్షన్స్‌లో సెలక్షన్స్, కలెక్షన్స్ అంటూ బీఆర్ఎస్‌పై రేవంత్ ఫైర్

CM Revanthreddy comments: చేనేత రుణభారం 30 కోట్ల రూపాయలను తీర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కుల, చేతి వృత్తులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులున్నారని, ఆయా సంఘాల మహిళలకు ఏటా రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ లలితా కళాతోరణంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని వర్చువల్‌గా ప్రారంభించారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా చేనేత […]

HYDRA: ఇక.. జిల్లాల్లోనూ హైడ్రా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
HYDRA: పర్యావరణ పరిరక్షణకై సంధించిన పాశుపతాస్త్రమే హైడ్రా!
DJHS: డెక్కన్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ తీర్మానం.. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు

DJHS: డెక్కన్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ తీర్మానం.. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు

DJHS: జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంలో అత్యంత సానుకూలంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి డెక్కన్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ-(డీజేహెచ్‌ఎస్‌) కృతజ్ఞతలు తెలిపింది. ఈ నేపథ్యంలో తమకు కూడా ఇంటి స్థలాలపై సీఎం ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన డీజేహెచ్‌ఎస్‌ జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. డీజేహెచ్‌ఎస్‌ అధ్యక్షులు బొల్లోజు రవి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని కలిసి మేనిఫెస్టోలో పొందుపరచాలని కోరామన్నారు. తమ విన్నపం మేరకు కాంగ్రెస్‌ […]

Telangana Rains: సీఎం అత్యవసర రివ్యూ.. అధికారులు సెలవులు పెట్టొద్దు
CM Revanthreddy: స్కిల్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ డిజైన్స్.. మార్పులు చేర్పులు.. పరిశీలించిన సీఎం రేవంత్

CM Revanthreddy: స్కిల్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ డిజైన్స్.. మార్పులు చేర్పులు.. పరిశీలించిన సీఎం రేవంత్

CM Revanthreddy: నాలుగో సిటీపై దృష్టి సారించారు సీఎం రేవంత్‌రెడ్డి. దీనికి సంబంధించిన పనులపై ఫోకస్ చేశారు. ఇప్పటికే మెట్రోని శంషాబాద్ నుంచి ముచ్చర్ల వరకు పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు. తాజాగా స్కిల్ యూనివర్సిటీ పనులపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులో‌భాగంగా శుక్రవారం సచివాలయంలో స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల డిజైన్లను పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల డిజైన్లను పరిశీలించారు. స్కిల్ యూనివర్సిటీ డిజైన్ల విషయానికొస్తే.. అకడమిక్ బ్లాక్ జీ ఫ్లస్ 4, అడ్మినిస్టేషన్ బ్లాక్ […]

Big Stories

Advertisement
×