E-Paper
Advertisement
చిక్కుల్లో కేసీఆర్ ఫ్యామిలీ, రేపో మాపో నోటీసులు, మళ్లీ ఏం జరిగింది? కోర్టుకు వెళ్లే ఆలోచనలో..

చిక్కుల్లో కేసీఆర్ ఫ్యామిలీ, రేపో మాపో నోటీసులు, మళ్లీ ఏం జరిగింది? కోర్టుకు వెళ్లే ఆలోచనలో..

Erravalli Lands: తెలంగాణలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన.. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల భూములపై తీగలాగితే డొంక కదిలింది. ఎర్రవెల్లి ప్రాంతంలో రెవిన్యూ అధికారులు చేసిన సర్వేపై సమీక్షించారు ముఖ్యమంత్రి. 45 ఎకరాల భూములపై రేపో మాపో కేసీఆర్‌కు రెవిన్యూ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ వ్యవహారం రేపటి రోజున ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు నేతలు. ఎర్రవెల్లి భూముల వ్యవహారం, చిక్కుల్లో కేసీఆర్ ఫ్యామిలీ అసెంబ్లీ […]

దేవుళ్లను విభజించడంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్.. హామీలు అమలు చేయకుండా కొత్త డ్రామాలంటూ..

దేవుళ్లను విభజించడంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్.. హామీలు అమలు చేయకుండా కొత్త డ్రామాలంటూ..

Delhi: తెలంగాణలో రాజకీయాలు దేవుళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా శివుడు పేదల దేవుడు.. శ్రీరాముడు ధనికుల దేవుడంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ ఢిల్లీలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. శ్రీరాముడు ధనికుల దేవుడంటూ చేసిన వ్యాఖ్యలు జాతీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. […]

స్పీకర్ ఛాంబర్‌లో అత్యవసరంగా భేటీ.. గడ్డం ప్రసాద్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మేటరేంటి?

స్పీకర్ ఛాంబర్‌లో అత్యవసరంగా భేటీ.. గడ్డం ప్రసాద్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మేటరేంటి?

Telangana Assembly: తెలంగాణలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఘటన వ్యవహారం ఇప్పుడు హాట్ హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఉదయం స్పీకర్ ఛాంబర్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశాల ప్రారంభంలో జరిగిన ఘటనల నేపథ్యంలో సీఎం-డిప్యూటీ సీఎంలు ఆయన్ని కలిసి పరామర్శించారు. అసెంబ్లీలో కీలక పరిణామం సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉండనున్నాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని విపక్షం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. […]

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ..  సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ
పరకాల కాక.. సీఎం రేవంత్ ‘ఇంట’ కొండా సురేఖ, రాఖీ సాకుతో రాజకీయ సంధి?
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు.. కొత్తగా లక్ష రేషన్ కార్డులు, మరో వారంరోజుల్లో..
Hyderabad: ‘SIR’ అంశంపై సీఎం రేవంత్ ఆగ్రహం.. పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్
స‌ర్కార్ రాంగ్ స్టెప్‌.. పాండురంగా ఆత్మ‌హ‌త్య‌తో చ‌ర్చ‌లోకి వ‌చ్చిన రైతుబీమా!

స‌ర్కార్ రాంగ్ స్టెప్‌.. పాండురంగా ఆత్మ‌హ‌త్య‌తో చ‌ర్చ‌లోకి వ‌చ్చిన రైతుబీమా!

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గం సిరికొండ మండ‌లం పున్నా గ్రామంలో పాండురంగా అనే రైతు ఆత్మ‌హ‌త్య రాజ‌కీయంగా దుమారం రేపుతోంది. ఇవాళ కేటీఆర్ త‌న బీఆరెస్‌తో టీమ్‌తో క‌లిసి ఆ రైతు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డం.. దీంట్లో ప‌లు రైతు ఇష్యూల‌ను, స‌ర్కార్ వైఖ‌రిని గురించి మాట్లాడిన మాట‌లు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఇందులో ప్ర‌ధానంగా రైతుబీమా ప‌థ‌కాన్ని రేవంత్ స‌ర్కార్ అట‌కెక్కించ‌ద‌నే అంశం…ప్ర‌ధాన చ‌ర్చ‌కు వ‌చ్చింది. వాస్త‌వానికి ఈ విష‌యం రైతు వ‌ర్గంలో గ‌త కొంత‌కాలంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. […]

కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో భేటీ సీఎం రేవంత్‌రెడ్డి.. జూన్ సెకండ్ వీక్‌లో కేబినెట్ విస్తరణకు అవకాశం

కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో భేటీ సీఎం రేవంత్‌రెడ్డి.. జూన్ సెకండ్ వీక్‌లో కేబినెట్ విస్తరణకు అవకాశం

Hyderabad: దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం మొదలైందా? తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో అధికార ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించిందా? ఈ నేపథ్యంలో పార్టీ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. శంషాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో భేటీ సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ మీదుగా కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్తున్నారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు […]

CBN : దక్షిణాది కోసం శిష్యుడి ఫైట్.. గురువు మద్దతు ఎవరికి?
Delhi Politics: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ, సీఎం రేవంత్ హాజరు

Delhi Politics: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ, సీఎం రేవంత్ హాజరు

Delhi Politics: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గురువారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వేగంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక సమావేశాలను ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్నారు. గురువారం నుంచి  మూడురోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు గురువారం నుంచి మూడురోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు […]

Delimitation : కాకరేపుతున్న డీలిమిటేషన్.. బీఆర్ఎస్ ఎవరివైపు?
Sabarimala: శబరిమలలో సీఎం రేవంత్ ఫెక్సీలు.. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని స్వాముల ఆకాంక్ష

Sabarimala: శబరిమలలో సీఎం రేవంత్ ఫెక్సీలు.. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని స్వాముల ఆకాంక్ష

Sabarimala News: అభిమానులకు నచ్చాలేగానీ రాజకీయ నేతైనా, నటుడైనా నెత్తిన పెట్టి పూజిస్తారు. ప్రత్యేకంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం.  ఆ తరహా సన్నివేశాలు ఎక్కువగా తమిళనాడులో కనిపిస్తుంటాయి. తాజాగా శబరిమల వెళ్లిన అయ్యప్ప స్వాములు.. మెట్ల మార్గంలో సీఎం రేవంత్ రెడ్డితో ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. శబరిమలలో సీఎం రేవంత్ ఫెక్సీలు దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ నేతలు, నటీనటులు అంటే ప్రజలకు వివరీతమైన అభిమానం. వారు అభిమానించే నేతలు ఉన్నతస్థాయిలో ఉండాలని […]

Hyderabad:  తాను డాక్టర్ కాదు.. కానీ సోషల్ డాక్టర్‌, అలాగైతే కెరీర్ ఎండ్- సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad: తాను డాక్టర్ కాదు.. కానీ సోషల్ డాక్టర్‌, అలాగైతే కెరీర్ ఎండ్- సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad: తాను డాక్టర్‌ని కాదని, కానీ సోషల్ డాక్టర్ అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యమని అన్నారు. కొత్త విషయాలను తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే కెరీర్‌కు ముగింపు పలికినట్లేనని మనసులోని మాట బయటపెట్టారు. తాను వృత్తి పరంగా డాక్టర్ కానప్పటికీ, నిర్వహిస్తున్న పదవీ బాధ్యతల పరంగా సామాజిక వైద్యుడి పాత్ర పోషిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ HICCలో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ శనివారం హైదరాబాద్ HICCలో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ కార్యక్రమానికి […]

Telangana Assembly Sessions: మూసీ సుందరీకరణ.. విపక్షాలపై సీఎం రేవంత్‌‌రెడ్డి నాన్‌స్టాప్ పంచ్‌లు

Big Stories

Advertisement
×