E-Paper
Advertisement
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి మాస్ డైలాగ్స్‌కు.. సరిగ్గా మూడేళ్లు.. రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయ్..!
Ponguleti Srinivasa Reddy: పురపోరులో పొంగులేటి మ్యాజిక్.. 10 రోజుల ప్రచారంతో.. 70 శాతం సక్సెస్ రేట్
Municipal Elections: మున్సిపల్ సమరంలో కాంగ్రెస్ సునామీ.. 1,537 వార్డులతో హస్తం హవా.. కకావికలమైన కారు!

Municipal Elections: మున్సిపల్ సమరంలో కాంగ్రెస్ సునామీ.. 1,537 వార్డులతో హస్తం హవా.. కకావికలమైన కారు!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా ప్రకటించింది. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోగా.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని మొత్తం 2,995 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. వార్డుల వారీగా విజయకేతనం SEC గణాంకాల ప్రకారం, మొత్తం 2,995 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా […]

Telangana Municipal Results: 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. పార్టీల వారీగా గెలిచిన స్థానాలివే!

Telangana Municipal Results: 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. పార్టీల వారీగా గెలిచిన స్థానాలివే!

Telangana Municipal Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన ప్రభంజనాన్ని కొనసాగించి, అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలకు జరిగిన ఈ ఎన్నికల్లో, 64 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మున్సిపల్ పీఠాలను దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ 13 మున్సిపాలిటీలలో గెలుపొందగా, 38 మున్సిపాలిటీలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా […]

Uttam Kumar Reddy: రికార్డు మెజారిటీలు.. ప్రజల ఆశీస్సులు.. కార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు
Minister Seethakka: ములుగు మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం.. మంత్రి సీతక్క ఏమన్నారంటే?
Telangana Municipal Elections 2026: అభివృద్ధికి ప్రజల మద్దతు.. ప్రజా ప్రభుత్వంపై నమ్మకానికి ఈ గెలుపే నిదర్శనం: భట్టి
Municipal Exit Polls: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా.. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ లో వెల్లడి!

Municipal Exit Polls: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా.. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ లో వెల్లడి!

Municipal Exit Polls: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించినట్లు స్పష్టమవుతున్నది. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ వైపే మెజార్టీ ప్రజలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ తన ఎగ్జిట్ పోల్ సర్వేలో తేల్చి చెప్పింది.ఓవరల్ గా దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు వివరించారు. మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబుబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు కొనసాగించగా, కరీంనగర్, నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను […]

Ponnam Prabhakar: మున్సిపల్ ఎన్నికల్లో.. గెలుపు కాంగ్రెస్ పార్టీదే.. మంత్రి పొన్నం ధీమా

Ponnam Prabhakar: మున్సిపల్ ఎన్నికల్లో.. గెలుపు కాంగ్రెస్ పార్టీదే.. మంత్రి పొన్నం ధీమా

Ponnam Prabhakar: తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవబోతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు పోలిసులతో ఘర్షణ పడ్డారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులపై‌ దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ పోలీసులపై దౌర్జన్యానికి దిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు అబద్దాలను ప్రచారం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎన్నికలలో‌‌ ఓడిపోతున్నామన్న […]

Revanth Reddy: రేవంత్ నాయకత్వానికి జనం జై.. పల్లె పోరులో కాంగ్రెస్ హవా!

Revanth Reddy: రేవంత్ నాయకత్వానికి జనం జై.. పల్లె పోరులో కాంగ్రెస్ హవా!

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ‌కత్వం, కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న న‌మ్మ‌కానికి గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు అద్దంప‌డుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక‌టి, రెండు జిల్లాలు మిన‌హా మిగిలిన అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ స్ప‌ష్ట‌మైన ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. బీఆర్ఎస్‌, బీజేపీల‌కు అనుకూలంగా ఉంటాయని భావించిన జిల్లాల్లో సైతం కాంగ్రెస్ స‌త్తాచాటింది. ఆదిలాబాద్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ వంటి జిల్లాల్లో కాంగ్రెస్ బ‌ల‌ప‌రిచిన మెజారిటీ అభ్య‌ర్థులు గెలుపొందారు. విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన ఫ‌లితాలు […]

Revanth Reddy: జూబ్లీహిల్స్ గెలుపు మా బాధ్యతను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి

Big Stories

Advertisement
×