BigTV English
Ravana:రాముడికి ముందే రావణుడ్ని ఓడించిన రాజు ఎవరు

Ravana:రాముడికి ముందే రావణుడ్ని ఓడించిన రాజు ఎవరు

Ravana:రావణాసురుడిని యుద్ధంలో ఓడించిన రాజు పేరే మాంధాత. యవనాశ్వుని కుమారుడు. భృగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించడంతో యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు. చిన్నతనం నుంచే సాహసాలు చేయడం. యుద్ధాల్లో చేసే పోరాటాలను నేర్చుకునేవాడు. అతడు ఎంతటి బలసాలి అంటే పన్నెండవ సంవత్సరంలోనే రాజ్యానికి రాజుగా రాజ్యాభిషిక్తుడవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడు ఓడించాలని నిర్ణయించుకుంటాడు. తనకంటే మించిన బలవంతుడు మరొకరు లేరని నిరూపించడం కోసం మాంధాతో యుద్ధానికి దిగేందుకు రావణుడు సన్నద్ధమవుతాడు. రావణుడు అనుకున్నట్లుగానే […]

Yadadri Brahmotsavam:యాదాద్రి బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే…..

Yadadri Brahmotsavam:యాదాద్రి బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే…..

Yadadri Brahmotsavam:తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి. తెలంగాణలో కొలువుదీరిన యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలకి సిద్ధమవుతోంది. స్వామి ఆలయంలో ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు వేడుకలు జరుగనున్నాయి. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తర్వాత జరుపుతున్న తొలి బ్రహ్మోత్సవాలు ఇవే. దీంతో మొదటి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానాలయం మాఢవీధుల్లో కళ్యాణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలైన సుదర్శన నరసింహ హోం, నిత్య కల్యాణం, తాత్కాలికంగా […]

Coconut:పిలకలేని కొబ్బరికాయ కొట్టొచ్చా..
Guava:జామపండు నైవేద్యం పెట్టారా..!

Guava:జామపండు నైవేద్యం పెట్టారా..!

Guava:ఇష్టదైవాన్ని పూజించుకునే సమయంలో కొంతమంది నైవేద్యంగా కొన్ని పండ్లను పెడుతుంటారు. కొన్నిరకాల పళ్లను ఇటువంటి పూజా కార్యక్రమాల్లో నైవేద్యంగా పెట్టడం వల్ల గౌరవమర్యాదలతోసహా సిరిసంపదలు కూడా లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దేవునికి నైవేద్యంగా పెట్టిన ద్రాక్షపండ్లను పేదవారికి దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయం అవుతాయట.. అలాగే వీటిని ఇంట్లో వున్న చిన్నపిల్లలకు, పెద్దలకు పంచిపెడితే.. గృహంలో నిత్యం సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అదేవిధంగా దేవుని పూజకోసం జామపళ్లను నైవేద్యంగా పెడితే.. రాజగౌరవంతోపాటు పదిమంది మధ్య […]

Expiry Medicines:ఇంట్లో పనిచేయని ఔషధాలు ఉంటే దోషమా….
Online Laddu: ఆన్ లైన్ లో శ్రీవారి లడ్డూలు అంతా మోసమే
Yellow Shells:పూజలో బేసి సంఖ్యలో పసుపు గవ్వలే ఎందుకు ఉంచాలంటే
Srisailam:శ్రీశైలం వెళ్లడం మరింత ఈజీగా
Vaikuntham:భూమి మీద ఎనిమిదో వైకుంఠం
Jamun Fruit:నేరేడు పళ్లు తింటే ఆ బాధలు పోయినట్టే…
MYLAPORE: పార్వతీదేవి వెయ్యేళ్లు తపస్సు చేసిన ప్రాంతం
PAKSHITEERTHAM: పక్షితీర్థానికి వచ్చే ఆ రెండు పక్షులు వెనుక కథ ఉందా…
Gopuram:శిఖరం లేని ఆలయం ఎక్కడుంది
Vastu in Home:ఇంటి అలంకరణలో వాస్తును ఫాలో కావాలా…
Anjaneya:ఆంజనేయుడి జోలికి వెళ్లని శనీశ్వరుడు

Anjaneya:ఆంజనేయుడి జోలికి వెళ్లని శనీశ్వరుడు

Anjaneya:దేవతల్లో ఇద్దరిని మాత్రమే శనీశ్వరుడు పట్టలేదని మన శాస్త్రాలు చెపుతున్నాయి. శనీశ్వరుని ప్రభావం విఘ్నేశ్వరుడు, హనుమంతునిపై పడలేదని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీరామాయణంలోని ఓ చిన్న కథ ద్వారా హనుమంతునిపై శనీశ్వర ప్రభావం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రామాయణం ఆధారంగా లంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా హనుమంతుడు సముద్రంలో ఓ మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. శనీశ్వరుడు సముద్ర మార్గాన్ని నిర్మించడంలో చేయూత నిచ్చేందుకే […]

Big Stories

×