E-Paper
Advertisement
CP Sajjanar: తాగి దొరికితే 6 నెలలు జైలు శిక్ష.. మందుబాబులకు సజ్జనార్ హెచ్చరిక
Hyderabad: వారెవ్వా.. హైదరాబాద్‌లో AI ఉపయోగించి పరీక్షల్లో కాపీయింగ్.. చివరకు సీన్ కట్ చేస్తే..?

Hyderabad: వారెవ్వా.. హైదరాబాద్‌లో AI ఉపయోగించి పరీక్షల్లో కాపీయింగ్.. చివరకు సీన్ కట్ చేస్తే..?

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి పరీక్షల్లో భారీ కాపీయింగ్‌కు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న హర్యానాకు చెందిన ఇద్దరు యువకులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన విద్యా వర్గాల్లో, పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. హెచ్‌సీయూలో ఘటన.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) ఇటీవల నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నియామక పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో హర్యానాకు […]

Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఎట్టకేలకు మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్
VC Sajjanar: హద్దు మీరితే.. హ్యాపీ న్యూ ఇయర్ ఉండదు, సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
Hyderabad Crime: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ స్పాట్‌లో మృతి

Hyderabad Crime: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ స్పాట్‌లో మృతి

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యారు. తోటి సిబ్బందిని, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టోలీచౌకీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ సత్తార్, మంగళవారం తన డ్యూటీ ముగించుకుని మెహిదీపట్నం నుంచి అత్తాపూర్ వైపునకు తన బైక్‌పై వెళ్తున్నారు. అత్తాపూర్ సమీపంలోని పిల్లర్ నెంబర్ 191 వద్దకు చేరుకోగానే.. వేగంగా దూసుకొచ్చిన ఒక డీసీఎం […]

Biryani: బిర్యానీలో ఏదో తేడాగా కనిపించింది.. ఏంటబ్బా అని చూశాడు, అదేంటో తెలిసి కస్టమర్ షాక్!
Delivery OTP Scam: ఆన్‌లైన్ డెలివరీ పేరుతో నకిలీ SMS.. ఓటిపి స్కామ్‌తో లక్షల దోపిడీ
Nari Nyay Programme: మహిళా కమిషన్ ఆధ్వర్యంలో.. నారి న్యాయ్ కార్యక్రమం
Hyderabad Cold Wave: హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
Samantha: హైదరాబాద్‌లో సమంత సందడి.. సిరిమల్లే శారీస్‌ షోరూం లాంచ్‌ చేసిన సామ్‌
Droupadi Murmu: రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం.. హైదరాబాద్‌లో రాజకీయ ప్రముఖుల సందడి

Droupadi Murmu: రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం.. హైదరాబాద్‌లో రాజకీయ ప్రముఖుల సందడి

Droupadi Murmu: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి, ఈ సంప్రదాయ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రముఖులకు ఆతిథ్యం అందించారు. రాష్ట్రపతి నిలయం వేదికగా జరిగిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వారితో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు, […]

Hyderabad: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. వాటర్ హీటర్ ఆన్ చేసి.. మంటల్లో ఏడుగురు..?

Hyderabad: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. వాటర్ హీటర్ ఆన్ చేసి.. మంటల్లో ఏడుగురు..?

నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వడ్డెర బస్తీలోని ఒక నివాస గృహంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, సమయానికి స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఇంట్లో చిక్కుకున్న ఏడుగురు వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదానికి కారణం కేవలం ఒక చిన్న అజాగ్రత్తే అని తెలుస్తోంది. ఇంట్లోని వారు వాటర్ హీటర్ […]

New Year: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ఆంక్షలు.. రూల్స్ అతిక్రమిస్తే అంతే సంగతులు, జాగ్రత్త

New Year: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ఆంక్షలు.. రూల్స్ అతిక్రమిస్తే అంతే సంగతులు, జాగ్రత్త

హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కీలక ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో ఈవెంట్లను నిర్వహించే ఆర్గనైజర్లు తప్పనిసరిగా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని డీసీపీ స్పష్టం చేశారు. ఇప్పటివరకు బంజారాహిల్స్ […]

KCR: రాజకీయంగా కేసీఆర్ యాక్టివ్.. ఆఫ్టర్ లాంగ్ టైం హైదరాబాద్‌కు గులాబీ బాస్
Hyderabad: క్షుద్రపూజలు.. మహిళ కేసు పెట్టిందని గుండెపోటుతో వ్యక్తి మృతి, అసలు ఏం జరిగిందంటే..?

Big Stories

Advertisement
×