BigTV English
HYDRA: హైడ్రా వారికి హెచ్చరిక.. ఈ అనుమతి లేకుంటే అంతే సంగతులు.. ఈ ఆదివారమే లాస్ట్

HYDRA: హైడ్రా వారికి హెచ్చరిక.. ఈ అనుమతి లేకుంటే అంతే సంగతులు.. ఈ ఆదివారమే లాస్ట్

HYDRA Commissioner Ranganath: అనుమ‌తులు లేని అడ్వ‌ర్టైజ్‌మెంట్ హోర్డింగుల‌ను తొల‌గించ‌డానికి ఆదివారం వ‌ర‌కు ఆయా ఏజెన్సీల‌కు గ‌డువు ఇస్తున్న‌ట్టు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ తెలిపారు. ఈ లోగా అంద‌రూ స్వ‌యంగా అనుమ‌తి లేని హోర్డింగుల‌ను తొల‌గించుకోవాల‌ని.. త‌ర్వాత ఉన్న వాటిని హైడ్రా స్వ‌యంగా తొల‌గిస్తుంద‌ని క‌మిష‌న‌ర్ స్ప‌ష్టంచేశారు. మూడు నెల‌ల క్రితం నుంచి ఈ అంశాన్ని చేప‌ట్టామ‌ని.. ఇప్ప‌టికే చాలా స‌మ‌యం యాడ్ ఏజెన్సీల‌కు ఇవ్వ‌డ‌మైంద‌ని సోమ‌వారం క‌మిష‌న‌ర్‌ను క‌లిసిన యాడ్ ఏజెన్సీ ప్ర‌తినిధుల‌కు చెప్పారు. […]

Hydra Bathukama kunta: బతుకుతున్న బతుకమ్మ కుంట..హైడ్రా సక్సెస్
Hydra Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్ రెడీ.. ఇక కబ్జాగాళ్ల మక్కెలు ఇరగదీశుడే!
Hydra Demolition In Medchal District : అక్రమాలపై హైకోర్టు వరకు పోరాటం – రూ.కోట్ల విలువైన రిసార్టులపై హైడ్రా ఉక్కుపాదం

Hydra Demolition In Medchal District : అక్రమాలపై హైకోర్టు వరకు పోరాటం – రూ.కోట్ల విలువైన రిసార్టులపై హైడ్రా ఉక్కుపాదం

Hydra Demolition In Medchal District : నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా… ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గడం లేదు. ప్రజాప్రతినిధులు అడ్డు వచ్చినా, హైకోర్టును ఆశ్రయించి రక్షణ పొందాలని చూసిన అన్ని ఆధారాలతో హైడ్రా కూల్చివేతలు చేపడుతోంది. తాజాగా.. మేడ్చెల్ – మ‌ల్కాజిగిరి జిల్లాలోని తూముకుంట‌ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్లాయి. ఇక్కడి.. దేవ‌ర‌యాంజ‌ల్ గ్రామంలోని కోమ‌టి కుంట‌లో నిర్మించిన అక్రమ కట్టాడాలను గుర్తించి కూల్చివేసింది. రాష్ట్రంలోని నీటి వనరులు, కాలువలు, […]

Hydra Demolition: ఆ భారీ హోర్డింగులను పీకి పడేసిన హైడ్రా.. ఒకటి కాదు రెండు కాదు 50కు పైనే!
Hydra Contact Number: మీ ఏరియా చెరువులో మట్టి పోస్తున్నారా? వెంటనే ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాల్ చేయండి

Hydra Contact Number: మీ ఏరియా చెరువులో మట్టి పోస్తున్నారా? వెంటనే ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాల్ చేయండి

Hydra Contact Number: చెరువులలో మట్టి పోసి, ప్లాట్లుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించే వారికి చెక్ పెట్టేందుకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల చెరువుల కబ్జాలపై దృష్టి సారించిన హైడ్రా.. కీలక ప్రకటన చేసింది. చెరువులలో మట్టి పోస్తున్న వారి సమాచారం తమకు అందజేయాలని కమిషనర్ రంగనాథ్ కోరారు. హైడ్రా.. ఈ పేరు వింటే చాలు హైదరాబాద్ నగరంలోని ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో తమవంతు ఎప్పుడొస్తుందోనంటూ బిక్కుబిక్కుమంటూ […]

Hydra Commissioner: లాయరైనా, పోలీసైనా.. చట్టం ముందు అందరూ సమానులే.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్

Hydra Commissioner: లాయరైనా, పోలీసైనా.. చట్టం ముందు అందరూ సమానులే.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్

Hydra Commissioner: భూ ఆక్రమణలకు ఎవరు పాల్పడినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. అమీన్ పూర్ మున్సిపాలిటీలో తమకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ కొనసాగించేందుకు కమిషనర్ రంగనాథ్ శుక్రవారం పర్యటించారు. మున్సిపాలిటీలోని పలు లే అవుట్లపై ఫిర్యాదులు రాగా.. స్థానికంగా ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు కమిషనర్ పర్యటించారు. అయితే కమిషనర్ పర్యటన సందర్భంగా బాధితులు అక్కడికి చేరుకొని, తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. ప్రధానంగా ఐలాపురం, చక్రపురి కాలనీల సందర్శనలో బాధితులు తమగోడు […]

Hydra : కన్నీరు పెట్టుకున్న పూజారి.. కదిలి వచ్చిన అధికార యంత్రాంగం.. ఏమైందంటే..
Hydra Demolitions: మూడు సార్లు కూల్చినా మళ్లీ మళ్లీ కట్టాడు.. హైడ్రా వదిలిపెడుతుందా?

Hydra Demolitions: మూడు సార్లు కూల్చినా మళ్లీ మళ్లీ కట్టాడు.. హైడ్రా వదిలిపెడుతుందా?

Hydra Demolitions: హైదరాబాదులో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ మణికొండలో నెక్నాంపూర్ లేక్ వ్యూ విల్లాస్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి.. అక్రమంగా నిర్మాణాల చేపట్టినట్లు హైడ్రా గుర్తించింది. నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు.. చేస్తున్నట్లు హైడ్రాకు స్థానికుల ఫిర్యాదు చేశారు. అయితే గతంలో రెవెన్యూ, GHMC, HMDA ఆఫీసర్లు కూల్చివేశారు. మూడుసార్లు కూల్చివేసినా మళ్లీ అక్రమనిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. దీంతో గురువారం నాడు నెక్నాంపూర్ చెరువును […]

Jobs in Hydra: హైడ్రాలో ఉద్యోగాలు.. త్వరలోనే సూపర్ నోటిఫికేషన్..
Hydra Demolition: హైడ్రా యాక్షన్ షురూ.. 8 అంతస్తుల బిల్డింగ్ ఫసక్
CM Revanth Reddy – Game Changer : రియల్ హీరో.. రీల్ హీరో.. కాన్సెప్ట్ సేమ్ టు సేమ్..
Hydra Commissioner: హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన.. ఇలాంటి ఇళ్లను ఎవరూ కూడా..?
Ranganath on Hydra Demolition: ఈ తేదీలోగా గృహ ప్రవేశం చేశారా.. అయితే మీ జోలికి హైడ్రా రాదు..
CM Revanth Reddy Green Vision : అద్భుతం, ఆశ్చర్యం ఈ దృశ్యం.. హైడ్రా ఎఫెక్ట్ తో విదేశీ పక్షుల కోలాహలం..

Big Stories

×