E-Paper
Advertisement
మానవత్వం చాటుకున్న జగ్గారెడ్డి.. 8 ఏళ్ల లోపు పిల్లలకు సైకిళ్ల పంపిణీ!
ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలో మరో మాట వద్దు, ఆర్టీసీ సమ్మెపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్‌, మంత్రి పొంగులేటిపై అవినీతి ఆరోపణలు.. జగ్గారెడ్డి ఫైర్
Jagga Reddy: జగ్గారెడ్డిపై ఎఫ్ఐఆర్.. సీఐపై తిట్ల పురాణం వెనుక అసలు కారణం ఇదే!
Jagga Reddy: పోలీసులతో వాగ్వాదం.. సీసీ ఫుటేజీ స్వాధీనం.. జగ్గారెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?

Jagga Reddy: పోలీసులతో వాగ్వాదం.. సీసీ ఫుటేజీ స్వాధీనం.. జగ్గారెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?

Jagga Reddy: సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, ఓటర్లను ప్రభావితం చేసేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఈసీ అభిప్రాయపడింది. ఈ మేరకు జగ్గారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సంగారెడ్డిలోని 34వ వార్డు వద్ద […]

Jagga Reddy: జగ్గారెడ్డిపై ఎన్నికల కమిషన్ సీరియస్.. కేసు నమోదుకు ఆదేశం, ధీటుగా స్పందించిన మాజీ ఎమ్మెల్యే

Jagga Reddy: జగ్గారెడ్డిపై ఎన్నికల కమిషన్ సీరియస్.. కేసు నమోదుకు ఆదేశం, ధీటుగా స్పందించిన మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చుట్టూ రాజకీయ సెగలు ముసురుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ విధుల్లో ఉన్న పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) ఆయనపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడిన ఎస్‌ఈసీ, తక్షణమే ఆయనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీని ఆదేశించింది. అసలేం జరిగిందంటే…? సంగారెడ్డి […]

Jagga Reddy: నా అభ్యర్థి గల్లా పట్టుకుంటావా సీఐ.. బయటకు రా చూసుకుందాం, సంగారెడ్డిలో జగ్గారెడ్డి రచ్చరచ్చ

Jagga Reddy: నా అభ్యర్థి గల్లా పట్టుకుంటావా సీఐ.. బయటకు రా చూసుకుందాం, సంగారెడ్డిలో జగ్గారెడ్డి రచ్చరచ్చ

సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి, పోలీసులకు మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డులో పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈ గొడవ మొదలైంది. ఆ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థిని స్థానిక సీఐ శివకుమార్ అడ్డుకోవడమే కాకుండా.. ఆయన కాలర్ పట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ఈ విషయం […]

Jagga Reddy: నేను రోజూ పాలిచ్చే ఆవును.. జాగ్రత్తగా కాపాడుకోండి.. జగ్గారెడ్డి  ఆసక్తికర కామెంట్స్

Jagga Reddy: నేను రోజూ పాలిచ్చే ఆవును.. జాగ్రత్తగా కాపాడుకోండి.. జగ్గారెడ్డి ఆసక్తికర కామెంట్స్

Jagga Reddy: సంగారెడ్డి మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని శ్రేణులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వార్డుకు రూ. 8 కోట్ల చొప్పున రూ. 300 కోట్లతో సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా, లేకున్నా సంగారెడ్డి అభివృద్ధికి పాటుపడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తాను రోజూ పాలిచ్చే ఆవునని.. కాపాడుకోవాలంటూ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలకు జగ్గారెడ్డి సూచించారు. ఆర్థిక స్థితి […]

Jagga Reddy: కోమటిరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే ఖబడ్దార్.. సోషల్ మీడియా రాతలపై జగ్గారెడ్డి నిప్పులు

Jagga Reddy: కోమటిరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే ఖబడ్దార్.. సోషల్ మీడియా రాతలపై జగ్గారెడ్డి నిప్పులు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యారెక్టర్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా మంత్రిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో ఒక వ్యక్తిపై బురదజల్లే సంప్రదాయం ఏమాత్రం మంచిది కాదని అన్నారు. ఇలాంటి పనులకు పాల్పడే వారికి బుద్ధి లేదని ఆయన మండిపడ్డారు. అంచెలంచెలుగా ఎదిగిన నేత కోమటిరెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక […]

Jagga Reddy: కేసీఆర్ కుటుంబం తాగుతున్నది కాంగ్రెస్ కట్టిన మంజీరా నీళ్లే.. అధికారం పోగానే ఆంధ్రా పగ గుర్తుకొచ్చిందా?: జగ్గారెడ్డి ఫైర్

Jagga Reddy: కేసీఆర్ కుటుంబం తాగుతున్నది కాంగ్రెస్ కట్టిన మంజీరా నీళ్లే.. అధికారం పోగానే ఆంధ్రా పగ గుర్తుకొచ్చిందా?: జగ్గారెడ్డి ఫైర్

Jagga Reddy: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గాంధీ భవన్‌లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది నూటికి నూరుపాళ్లు సరైనదేనని స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా తప్పుల తడక అని, ఇరిగేషన్ గురించి ఆయనకు మాత్రమే తెలివి ఉన్నట్లు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నీళ్లే దిక్కు: కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి కాళేశ్వరం […]

Jagga Reddy: ఇది కదా మానవత్వం అంటే… పేద కుటుంబానికి RS.10 లక్షల ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి
Jagga Reddy: అప్పటికి ఇంకా మోదీ, అమిత్ షా పుట్టనేలేదు.. బీజేపీపై జగ్గారెడ్డి ఆగ్రహం
Jagga Reddy: కేటీఆర్.. మాటలు జాగ్రత్త! రాహుల్ గాంధీపై ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే.. జగ్గారెడ్డి మాస్ వార్నింగ్
Jagga Reddy Statement: జగ్గారెడ్డి సంచలన నిర్ణయం.. రాజకీయాలకు దూరం
Jagga Reddy: నో పాలిటిక్స్, ఓన్లీ ఫెస్టివల్స్ అంటున్నా.. జగ్గారెడ్డి

Big Stories

×