BigTV English
Telangana Politics  : ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి..!
Mancherial : అప్పుడు అభిమానం.. ఇప్పుడు ఆగ్రహం.. అమ్మకానికి కేసీఆర్ గుడి
Telangana Manifestos : తెలంగాణలో పెరుగుతున్న పొలిటికల్ హీట్..మేనిఫెస్టోలపై చర్చలు
Vasalamarri : వాసాలమర్రి.. బంగారు మర్రి హామీ ఏమైంది ? పిట్టలదొర మాటలు నమ్మి మోసపోయారా ?
Rythu Bandhu : అనుకున్నదొకటి.. అయినదొకటి.. బీఆర్ఎస్ కు ఎన్నికల సంఘం ఝలక్
TS Congress : తెలంగాణ కాంగ్రెస్ ప్లానింగ్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్ గా విజయశాంతి
BJP Strategy : ఓట్లకోసం బీజేపీ కొత్త వ్యూహం.. మందకృష్ణతో మంతనాలు
Mallikarjun Kharge : బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య బంధం.. కాంగ్రెస్ నే గెలిపించాలని ఖర్గే పిలుపు..
Rythu Runamafi: రైతు రుణమాఫీ పథకం.. కొత్తరాగం అందుకున్న బీఆర్ఎస్
KCR Poll Competition | కేసీఆర్‌కు భారీ నామినేషన్ల టెన్షన్.. రెండు చోట్ల బాధితుల సెగ!

KCR Poll Competition | కేసీఆర్‌కు భారీ నామినేషన్ల టెన్షన్.. రెండు చోట్ల బాధితుల సెగ!

KCR Poll Competition | ఇక్కడ కాకపోతే ఇందూరులో గెలుస్తాను అన్నారట.. ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు ఒకరు.. అవును ఇప్పుడు ఆయనకి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. గజ్వేల్‌ కాకపోతే కామారెడ్డి అంటూ పోటీ చేస్తుండగా.. ఆ కాక మామూలుగా తగలడం లేదు. రెండు చోట్ల నామినేషన్ల రూపంలో సెగపెట్టారు. గజ్వేల్‌, కామారెడ్డిలో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయన బాధితులు.. మాటిచ్చి మర్చిపోయారని గుర్తు చేస్తున్న వాళ్లు బరిలో నిలిచారు. చివరకు… ఇక్కడ గెలిస్తే అక్కడ.. అక్కడ గెలిస్తే ఇక్కడ.. ఎక్కడ కొనసాగుతారో తెలియక… చివరకు కేసీఆర్ తీరు రెంటికి చెడిన రేవడిలా మారుతుందేమోనని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

BRS : రెబల్స్ బెడద.. గులాబీ పార్టీలో గుబులు.. నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి..
Station Ghanpur : మహిళలకు 4 మంత్రి పదవులు.. రేవంత్ రెడ్డి హామీ..
BJP : ప్రచారంలో డీలా.. బీజేపీ స్ట్రాటజీ ఏంటి?
Telangana Elections : అభ్యర్థులో సంపన్నలు ఎవరంటే? ఆస్తుల లెక్కలివే..!
YS Sharmila | వైఎస్ షర్మిలపై కేసీఆర్ ఫైర్.. సమైక్యవాదులు.. చెంచాలు అంటూ సెటైర్లు

Big Stories

×