BigTV English
ANGANWADI : ఎస్మాకు బెదరం.. పోరాటం వీడం.. నేటి నుంచి నిరవధిక దీక్షలు..
Sankranti Return Journey :  పట్నం బాట పట్టిన జనం.. రైళ్లు,  బస్సులు రద్దీ..

Sankranti Return Journey : పట్నం బాట పట్టిన జనం.. రైళ్లు, బస్సులు రద్దీ..

SANKRANTI RETURN JOURNEY : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా.. అంబరాన్నంటేంత సందడి సాగాయి. ఈ నెల 14న భోగి మంటలతో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సంక్రాంతి, కనుమతో పండుగ ముగిసింది. అయితే, ఈ మూడ్రోజులపాటు చిన్నా పెద్దా అంతా పట్నం నుంచి తరలివెళ్లి తమ సొంతూళ్లలో సందడిగా గడిపారు. రకరకాల పిండి వంటలు, కనుల విందు చేసే రంగవల్లులు, కోడి పందేలు, గుండాట, ప్రభల తీర్థం ఇలా పండుగ మూడు రోజులు తమ ఆచార, సంప్రదాయాలను ఆచరిస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులతో జనం పండుగ సంతోషాన్ని ఆస్వాదించి తిరిగి పొట్ట కూటి కోసం నగరం బాట పట్టారు.

Vizianagaram Politics : ఎంపీ బెల్లాన దారెటు..? విజయనగరంలో మజ్జి శ్రీనివాసరావు vs చంద్రశేఖర్..
PM Modi : నేడు శ్రీసత్యసాయి జిల్లాకు మోదీ.. జాతీయ అకాడమీ ప్రారంభించనున్న పీఎం..

PM Modi : నేడు శ్రీసత్యసాయి జిల్లాకు మోదీ.. జాతీయ అకాడమీ ప్రారంభించనున్న పీఎం..

PM Modi : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఇక్కడ ఏర్పాటవుతోంది. ఈ శిక్షణ కేంద్రాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నాయి. ప్రధాని పర్యటనలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం జగన్‌, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

KONASIMA PRBHALA THEERTHAM :  ఘనంగా ప్రభల తీర్థం.. కొలువుదీరనున్న ఏకాదశ రుద్రులు..
TDP Politics in Kadapa | కడపలో టిడిపి బలమెంత.. క్యాడర్ ఉన్నా లీడర్ లేని పరిస్థితి!
Minority Politics in Madanapalle | మదనపల్లిలో మైనారటీల వైపు వైసీపీ చూపు.. ధీటుగా టిడిపి వ్యూహం
Magunta Srinivasulu Reddy | ఒంగోలు ఎంపీ టికెట్ కోసం వైసీపీలో టఫ్ ఫైట్.. మాగుంట, చెవిరెడ్డి మధ్య వార్!
Tadipatri JC Brothers | తాడిపత్రిలో మళ్లీ జేసీ బ్రదర్స్ హవా.. అనంతపురం ఎంపీ టికెట్ టార్గెట్..
Political Sankranthi In AP : తొలి జాబితా సిద్దం చేస్తున్న టీడీపీ.. చంద్రబాబు నివాసం వద్దకు నేతల క్యూ..
Boppana Bhava Kumar : వైసీపీకి బొప్పన గుడ్ బై..? టీడీపీ నేతలతో సంప్రదింపులు..!
Dorababu Pendem : పెండెం దొరబాబు బలప్రదర్శన.. పిఠాపురం సీటుపై జగన్‌ పునరాలోచిస్తారా..?
Tirumala : డ్రోన్‌తో వీడియో షూట్.. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం..
Rachamallu Siva Prasad Reddy : పోలీసులకు సారీ చెప్పిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే .. ఆ వ్యాఖ్యలు ఉపసంహరణ..

Rachamallu Siva Prasad Reddy : పోలీసులకు సారీ చెప్పిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే .. ఆ వ్యాఖ్యలు ఉపసంహరణ..

Rachamallu Siva Prasad Reddy : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎక్సైజ్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. పోలీసులకు క్షమాపణలు తెలిపారు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని రాచమల్లు వివరణ ఇచ్చారు. మద్యం కొనుగోళ్లకు సంబంధించి చట్టంలో మార్పులు తీసుకురావాలని సూచించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రికి లేఖ కూడా రాస్తానని చెప్పారు. గురువారం కడప జిల్లా ప్రొద్దుటూరు SEB అధికారులపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలు అవసరాలకు […]

Gidugu Rudra Raju : షర్మిల రాకను స్వాగతిస్తున్నాం.. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్‌లో మార్పులు..

Gidugu Rudra Raju : షర్మిల రాకను స్వాగతిస్తున్నాం.. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్‌లో మార్పులు..

Gidugu Rudra Raju : వైఎస్‌ షర్మిల రాకను స్వాగతిస్తున్నామని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. పొత్తులపై సీపీఐ, సీపీఎంలతో మాట్లాడుతున్నామని తెలిపారు. కలిసొచ్చే పార్టీలతో ఎన్నికలకు వెళ్తామని అన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ, సీపీఎంతో వారం రోజుల్లోనే‌ భేటీ అవుతామన్నారు. పొత్తులపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. షర్మిల అవసరం ఎక్కడుందో అధిష్ఠానం అక్కడ ఆమెకు బాధ్యతలు అప్పగిస్తుందని వివరించారు. మాజీ ఎంపీ హర్షకుమార్‌ వ్యాఖ్యలు […]

Big Stories

×