BigTV English
Delhi Services Bill : వైసీపీ, బీజేడీ మద్దతు.. ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం..
Kharge : ఆస్కార్ అవార్డులు.. మోదీపై ఖర్గే సరదా సెటైర్లు.. రాజ్యసభలో నవ్వులు..
Rahul Gandhi : రాహుల్ కేంబ్రిడ్జ్ స్పీచ్ పై పార్లమెంట్ లో రగడ.. సారీ చెప్పాలని బీజేపీ డిమాండ్.. కాంగ్రెస్ కౌంటర్..

Rahul Gandhi : రాహుల్ కేంబ్రిడ్జ్ స్పీచ్ పై పార్లమెంట్ లో రగడ.. సారీ చెప్పాలని బీజేపీ డిమాండ్.. కాంగ్రెస్ కౌంటర్..

Rahul Gandhi : లండన్ లో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ లో ప్రకంపనలు సృష్టించాయి. తాజాగా ప్రారంభమైన రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో దుమారం రేపాయి. రాహుల్‌ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ మొదలవ్వగానే రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ప్రస్తావించారు. లండన్‌ గడ్డపై రాహుల్‌ గాంధీ భారత్‌ను అవమానించారని మండిపడ్డారు. దేశ అంతర్గత […]

Parliament : పార్లమెంట్ లో విపక్షాల ఆందోళన.. హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చకు పట్టు..

Parliament : పార్లమెంట్ లో విపక్షాల ఆందోళన.. హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చకు పట్టు..

Parliament : అదానీ గ్రూప్‌ వ్యవహారంపై రెండోరోజు పార్లమెంట్‌ రడగ కొనసాగింది. విపక్షాల ఆందోళనతో ఉభయ సభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్‌సంస్థ ఇచ్చిన నివేదికపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదా సీజేఐ ఆధ్వర్యంలోని […]

AP: హోదా ఇచ్చేదేలే, పోలవరం అయ్యేదేలే.. ఏపీకి కేంద్రం షాక్
Laxman : టీఆర్ఎస్ తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ : లక్ష్మణ్

Big Stories

×