BigTV English

Telangana Congress: కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన.. తెలంగాణ నుంచి వీరే..

Telangana Congress: కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన.. తెలంగాణ నుంచి వీరే..
Telangana Congress Rajya Sabha Candidates

Telangana Congress Rajya Sabha Candidates(Telangana politics): కాంగ్రెస్‌ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. రేణుకాచౌదరి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్లను ఖరారు చేసింది.


ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటన జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్‌కి ఉన్న బలం ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి.

కర్ణాటకలో ఖాళీ అవుతున్న మూడు స్థానాల నుంచి సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌, అజయ్‌ మాకెన్‌, జి.సి.చంద్రశేఖర్‌,.. మధ్యప్రదేశ్‌ నుంచి అశోక్‌ సింగ్ పోటీ చేయనున్నారు. నామినేషన్ల దాఖలు చేయడానికి ఈ నెల 15 వరకు గడువు ఉంది.


Related News

Guvvala vs Ktr: కేటీఆర్‌పై గువ్వల కామెంట్స్.. తాను దిగితే ఆయన పనైపోయినట్టే

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Big Stories

×