E-Paper
Advertisement
Medak District: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి భయం.. సెల్ టవర్ ఎక్కి హల్‌చల్!
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామ అభివృద్ధే ధ్యేయం, నిరుపేదలకు ఇందిరిమ్మ ఇల్లు

Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామ అభివృద్ధే ధ్యేయం, నిరుపేదలకు ఇందిరిమ్మ ఇల్లు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల కోలాహలం పతాక స్థాయికి చేరుకుంది. మొదటి విడత ఎన్నికలు ముగిసి, రేపు రెండో విడత పోలింగ్ జరగనున్న తరుణంలో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్న ప్రచారాలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్గం మల్లేశం తన ఎన్నికల ప్రణాళికను (మ్యానిఫెస్టో) విడుదల చేసి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ […]

TG Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలు.. ఆడపిల్ల పుడితే అకౌంట్లో రూ.5,116
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలు.. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగింపు
Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు.. మొదటి విడతలో కాంగ్రెస్ ప్రభంజనం, రెండో స్థానంతో సరిపెట్టుకున్న బీఆర్ఎస్

Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు.. మొదటి విడతలో కాంగ్రెస్ ప్రభంజనం, రెండో స్థానంతో సరిపెట్టుకున్న బీఆర్ఎస్

Sarpanch Elections: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊరటనిచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారని వెల్లడించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కాంగ్రెస్‌కే అధిక మద్దతు ఉందని ఈ ఫలితాలు తేటతెల్లం చేశాయి. మొదటి విడతలో మొత్తం 4,227 సర్పంచ్ స్థానాలకు గాను, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఏకంగా 2,872 స్థానాల్లో విజయం […]

Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ‘తొలి’ షాక్.. ఇలా జరిగిందేంటీ?
Telangana Panchayat Elections: పల్లె పోరులో కాంగ్రెస్ జయభేరి.. 2383 అభ్యర్థుల గెలుపు
Sarpanch Elections: విచిత్రమైన ఎన్నికల ఫలితం.. సర్పంచ్ ఎన్నికల్లో మరణించిన అభ్యర్థి విజయం
Sarpanch Elections: తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం.. సర్పంచ్ ఎన్నిక‌ల్లో తిరుగులేని ఆధిక్యం

Sarpanch Elections: తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం.. సర్పంచ్ ఎన్నిక‌ల్లో తిరుగులేని ఆధిక్యం

Sarpanch Elections: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ తిరుగులేని ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించడమే దీనికి నిద‌ర్శ‌నంగా తెలుస్తోంది. జిల్లాల వారీగా మెజారిటీ గ్రామ పంచాయ‌తీల్లో తాను బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థుల‌ను గెలిపించుకొని కాంగ్రెస్‌ స‌త్తాచాటింది. ఒకనాడు ప్రత్యేక తెలంగాణను ఇచ్చిన పార్టీగా అనంత‌రం ప‌రిణామాల్లో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఇప్పుడు కాంగ్రెస్ తిరిగి తన పట్టును నిలుపుకుంది. తెలంగాణ పల్లెల్లో తిరిగి తన జెండాను రెపరెపలాడించింది. సంక్షేమ పథ‌కాలే […]

Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితం.. తల్లిపై కూతురు విజయం
Panchayat Election Results: సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్.. ఇది బీఆర్ఎస్ పరిస్థితి..!
DGP Shivdhar Reddy: గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీసు బందోబస్తు సిద్ధం.. డీజీపీ శివధర్ రెడ్డి

DGP Shivdhar Reddy: గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీసు బందోబస్తు సిద్ధం.. డీజీపీ శివధర్ రెడ్డి

DGP Shivdhar Reddy: తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) బి. శివధర్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరం మినహా రాష్ట్రవ్యాప్తంగా 3,800కు పైగా గ్రామ పంచాయతీలలోని దాదాపు 37,000 వార్డులకు పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా పర్యవేక్షించేందుకు 3,000కు పైగా గ్రామ పంచాయతీలలో వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష […]

Rani Kumudini: ఉపసర్పంచ్ ఎన్నికలు కూడా రేపే… ఎన్నికల కమిషనర్ సంచలన ప్రకటన
Sarpanch Election: సర్పంచ్ ఎన్నికల్లో చిందిన రక్తం.. బీఆర్ఎస్ నేత దారుణ హత్య
Sarpanch Elections: తెలంగాణలో గురువారం నుంచే..  తొలి విడత సర్పంచ్ ఎన్నికలు

Big Stories

×