E-Paper
Advertisement
Telangana Panchayat Elections: ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. ఈసీ హెచ్చరిక
Wines Bandh: మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి వైన్స్ బంద్.. మళ్లీ ఆ రోజే ఒపెన్
Sarpancha elections: జయశంకర్ జిల్లాలో 18 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం.. ఎమ్మెల్యే గండ్ర అభినందనలు
Black Magic: పగలు రాజకీయం.. రాత్రయితే గాల్లోకి నిమ్మకాయలు లేపుతూ తాంత్రిక పూజలు

Black Magic: పగలు రాజకీయం.. రాత్రయితే గాల్లోకి నిమ్మకాయలు లేపుతూ తాంత్రిక పూజలు

Black Magic: టెక్నాలజీ యుగంలోనూ ప్రజలు మూఢనమ్మకాలను వీడటం లేదు. ఇప్పటికీ క్షుద్రపూజలు చేస్తున్నారంటూ కొంత మంది ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపింది. ఆ ఊరి మాజీ సర్పంచ్ అభ్యర్థి క్షుద్రపూజలు చేస్తూ అమాయక గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. కొమ్ముగూడెంలో పగలంతా రాజకీయ నాయకుడిగా తిరుగుతున్న మాజీ సర్పంచ్ నారపోగు నాగరాజు, రాత్రివేళ […]

Elections Fight: పంచాయితీ ఎన్నికల వేళ హీటెక్కిన పల్లెలు.. రంగంలోకి నేతల అనుచరులు

Elections Fight: పంచాయితీ ఎన్నికల వేళ హీటెక్కిన పల్లెలు.. రంగంలోకి నేతల అనుచరులు

Elections Fight: తెలంగాణ రాష్ట్రంలో మూడు దశల్లో జరగబోతున్న సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పల్లె రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో, అభ్యర్థులు తమ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు అధికారికంగా పార్టీ గుర్తులతో జరగనప్పటికీ, తమకు మద్దతు ఇచ్చే అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రధాన పార్టీల అగ్రనేతలు సైతం ప్రచారంలోకి దూకారు. ఈ క్రమంలో ఆయా పార్టీల అగ్రనేతల మధ్య చోటు చేసుకుంటున్న విమర్శలు, ప్రతి విమర్శలతో గ్రామీణ రాజకీయం సెగలు కక్కుతోంది. రాష్ట్ర రాజకీయాలలో […]

Ramachandra Rao: రాంచందర్‌రావు కు ఎమ్మెల్యేలు, ఎంపీలు షాక్.. చేతులెత్తేసిన బీజేపీ
Yadadri News: ఇది కదా కావాల్సింది.. డబ్బుకు, మద్యానికి ఓటును అమ్ముకోం.. ఓటర్ల ప్రతిజ్ఞ
KCR: పంచాయతీ ఎన్నికలు.. కేసీఆర్ ఆన్ యాక్షన్

KCR: పంచాయతీ ఎన్నికలు.. కేసీఆర్ ఆన్ యాక్షన్

KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ యాక్టీవ్ కాబోతున్నారా..? బీఆర్ఎస్‌ బలోపేతం కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారా…? మళ్లీ మనదే అధికారమంటూ కేసీఆర్‌ ఏ ధైర్యంతో చెప్పారు..? ఇన్నాళ్లు సైలెంట్‌ ఉండి..ఇప్పుడు రంగంలోకి దిగడానికి కారణాలేంటి..? వనమాసాన్ని ముగించి…జవావాసంలోకి రావాలని కేసీఆర్ నిశ్చయించుకున్నారా..? అసలు గులాబీ బాస్‌ నెక్ట్స్ ఏం చేయబోతున్నారు..? ఎర్రవెల్లి, నర్సన్నపేటలో బీఆర్ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవం తెలంగాణలో పంచాయితీ ఎన్నికల సందడి నెలకొంది. ప్రతీ గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల జోరు కొనసాగుతోంది. […]

Sarpanch Election: ఏకగ్రీవానికి వేలం పాట.. 35 మందిపై కేసు నమోదు
Sarpanch Election: ఒకే ఇంటి నుంచే మూడు సర్పంచ్​ నామినేషన్లు.. బరిలో భార్య, భర్త, కుమారుడు
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ల క్రేజ్.. ప్రచార వేడి పెంచుతున్న కొత్త సెంటిమెంట్

Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ల క్రేజ్.. ప్రచార వేడి పెంచుతున్న కొత్త సెంటిమెంట్

Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలలో ట్రాన్స్ జెండర్ సందడి చేస్తున్నారు. నామినేషన్ల లలోను, ప్రచారం లోను ట్రాన్స్ జెండర్లలతో కలిసి ప్రచారం చెయ్యడం సెంటిమెంట్‌గా భావిస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు.. నామినేషన్ వేసేటప్పుడు ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా ప్రచారంలో ఇంటింటికి అభ్యర్థులతో కలిసి బొట్టు పెడుతూ గడపగడపకి తిరుగుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆశీర్వాదాలు అందించే వీళ్లు.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్లను ప్రచారంలో భాగం చేసుకోవడం కూడా ఓ ‘సెంటిమెంట్ స్ట్రాటజీ’గా మారిపోయింది. […]

Telangana Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలు.. పార్టీలకు రెబల్స్ దెబ్బ

Telangana Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలు.. పార్టీలకు రెబల్స్ దెబ్బ

Telangana Sarpanch Elections: ఎంకిపెళ్లి సుబ్బి సావుకొచ్చినట్లు..ఊర్లలో పంచాయితీ ఎన్నికలు ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయి. పల్లెల్లోని పార్టీల కార్యకర్తలు.. ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారట. ముఖ్యంగా రెబల్ కాండిడేట్స్ అయితే.. తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. అయ్యా.. అవ్వా అంటూ బుజ్జగిస్తున్నా.. వినడం లేదట.. ప్రతీ పార్టీలో రెబల్స్ రుబాబు.. ఓరుగల్లు పల్లెల్లో.. పంచాయితీ పోరు రసవత్తరంగా మారుతోంది. ప్రతీ పార్టీలో రెబల్స్ తమ రుబాబు చూపిస్తున్నారట. నియోజకవర్గ పెద్దలు ఎంపిక చేసిన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ..తిరుగుబావుటా ఎగురవేస్తున్నారట. ఈ క్రమంలో […]

Sarpanch Elections: సర్పంచ్ బరిలో సొంత అన్నదమ్ముల సవాల్.. రసవత్తర పోరులో గెలిచేదెవరు..?

Sarpanch Elections: సర్పంచ్ బరిలో సొంత అన్నదమ్ముల సవాల్.. రసవత్తర పోరులో గెలిచేదెవరు..?

Sarpanch Elections: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ ఆసక్తికరంగా జరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో పార్టీల మధ్య, మరికొన్ని చోట్ల వ్యక్తుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంటుంది. అయితే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వేర్వేరు పార్టీల తరపున పోటీ పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ అన్నదమ్ముల సవాల్‌తో నెల్లికుదురు గ్రామ రాజకీయం వేడెక్కింది. నెల్లికుదురు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నిక బరిలో […]

KCR: సర్పంచ్ ఎన్నికలు.. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Nalgonda News: రూ.73 లక్షలతో సర్పంచ్ అవ్వాలనుకున్న ఓ అభ్యర్థికి ట్విస్ట్.. ఏమైందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Big Stories

×