E-Paper
Advertisement
రాముడి సొమ్ము దోచిన వారికి లాయర్లు లేరు! అయోధ్య బార్ అసోసియేషన్ సంచలన తీర్మానం!
NEET Reexam: నీట్ రీ-ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్లు కొట్టేస్తూ పరీక్షకు గ్రీన్ సిగ్నల్!
రోజంతా ఇంట్లోనే ఉంటావుగా.. ఏం చేస్తావు? అనేవారికి సుప్రీంకోర్టు చెంపదెబ్బ!
మీనాక్షి నటరాజన్‌ ఇష్యూ కొత్త మలుపు.. నేరుగా సుప్రీంకోర్టుకు, రిలీఫ్ లభిస్తుందా?
రిజర్వ్​ చేసిన తీర్పులను.. 3 నెలల్లో వెల్లడించాలి.. హైకోర్టులకు సుప్రీం ఆదేశాలు

రిజర్వ్​ చేసిన తీర్పులను.. 3 నెలల్లో వెల్లడించాలి.. హైకోర్టులకు సుప్రీం ఆదేశాలు

Supreme Court: తీర్పుల వెల్లడిలో జరుగుతున్న జాప్యాన్ని నివారించటానికి సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 142 కింద తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఆయా రాష్ట్రాల హైకోర్టులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రిజర్వ్​ చేసిన తీర్పులను హైకోర్టులు మూడు నెలల్లో వెల్లడించాలని పేర్కొంది. దీనిని ప్రతీ హైకోర్టు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని తెలిపింది. జార్ఖండ్​ రాష్ట్ర హైకోర్టులో తీర్పుల వెల్లడి, వెబ్​ సైట్​ లో వాటి అప్​ లోడింగ్ లో జరుగుతున్న […]

ఐఏఎస్ పిల్లలకూ రిజర్వేషనా? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యల వెనుకున్న అసలు కథ ఇదే!
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోం.. వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు వార్నింగ్

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోం.. వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు వార్నింగ్

Stray Dogs: వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయ్. జనసంచారం ఉన్న ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించాలని గతంలో సుప్రీం ఆదేశాలిచ్చింది. ఈ ఆర్డర్స్ మార్చాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. ఆ అభ్యర్థనలను తోసిపుచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చేందుకు తిరస్కరించింది. పాఠశాలలు, ఆసుపత్రుల లాంటి బహిరంగ ప్రదేశాల నుంచి తరలించిన వీధి కుక్కలను.. తిరిగి మళ్లీ అవే ప్రాంతాల్లో […]

కుక్క‌కాట్ల‌కు చెప్పుదెబ్బ‌.. కుక్క‌తిట్లు ఇక ఎంచ‌క్కా తిట్టుకోవ‌చ్చ‌బ్బా!

కుక్క‌కాట్ల‌కు చెప్పుదెబ్బ‌.. కుక్క‌తిట్లు ఇక ఎంచ‌క్కా తిట్టుకోవ‌చ్చ‌బ్బా!

కుక్క‌లంటే అంత అలుసా..? అవి జీవాలు కావా? మీరు అస‌లు మ‌నుషులేనా? అని కుక్క‌ల ప్రేమికులు ఎడాపెడా చెడామ‌డా తిట్ట‌కుండా చేసింది సుప్రీంకోర్టు. కుక్క‌లు కుక్క‌లే.. అవి కాట్లు వేస్తుంటే ఆ బాధ‌మీకేం తెలుసు? నిజ‌మే క‌దా? చిన్న‌పిల్ల‌ల్ని, పెద్ద మ‌నుషుల్ని పిక్కలు పీకుతుంటే.. ఆ వీడియోలు చూడ‌టానికే ఒళ్లు గ‌గుర్పొడుస్తుంటే.. ఆ బాధ‌లు వ‌ర్ణించ‌గ‌లమా? భ‌రించ‌గ‌ల‌మా? సుప్రీం తీర్పు బాగుంద‌బ్బా. ఎంత‌లా అంటే.. కుక్క కాటుకు చెప్పుదెబ్బ‌లా. కుక్క‌ల గురించి మాట్లాడితేనే మీద ప‌డి క‌రిచేసినంత […]

హీరో దర్శన్ కు షాకిచ్చిన సుప్రీం కోర్టు.. జీవితాంతం జైల్లోనేనా..?
నీట్ ‘లీక్’ రచ్చ.. సుప్రీంకోర్టుకు చేరిన లీకేజీ వివాదం.. NTA తీరుపై FAIMA ఫైర్!
74 ఏళ్ల నాటి వివాదానికి ముగింపు.. ఆ 600 ఎకరాల భూమి అటవీశాఖదే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!
సీజేఐని పక్కన పెడతారా.. కేంద్రం తెచ్చిన చట్టం పై సుప్రీంకోర్టు నిప్పులు..!
మైనర్ బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చట్టాలను సవరించాలని కేంద్రానికి సూచన

మైనర్ బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చట్టాలను సవరించాలని కేంద్రానికి సూచన

Supreme Court minor abortion case: అత్యాచార బాధితురాలైన 15 ఏళ్ల మైనర్ బాలిక గర్భవిచ్ఛిత్తి వ్యవహారంలో గురువారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధిత బాలిక 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు గతంలోనే అనుమతినిచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా అత్యాచార బాధితులకు సంబంధించి ప్రస్తుతమున్న గర్భవిచ్ఛిత్తి చట్టాలను మరింత మానవీయ కోణంలో సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అత్యాచార బాధితురాలైన బాలిక మానసిక […]

బ‌తుక‌మ్మ కుంట‌ వివాదంలో…  మంచిపేరు హైడ్రాకు.. బ‌ద్నాం బీఆరెస్‌కు!

బ‌తుక‌మ్మ కుంట‌ వివాదంలో… మంచిపేరు హైడ్రాకు.. బ‌ద్నాం బీఆరెస్‌కు!

హైడ్రా ఏర్పాటైన త‌రువాత మంచి కీర్తిని తెచ్చిపెట్టిన ఆప‌రేష‌న్ ఏదైనా ఉన్న‌దంటే.. మొట్ట‌మొద‌టి కోవ‌లోకి వ‌చ్చేది బ‌తుక‌మ్మ కుంట‌. అవును.. దీనికి పున‌రుజ్జీవం క‌ల్పించిన తీరు.. రూపు రేఖ‌లు మార్చిన వైనంపై పార్టీల‌క‌తీతంగా కొనియాడారు. అక్క‌డి జాగాల రేట్లు ఆమాంతం పెరిగాయి. ఆ ప‌రిస‌ర ప్రాంతాల జ‌న జీవ‌నంలో కొత్త మార్పులను తీసుకొచ్చిందా కుంట‌. నిత్యం జాగింగు, వాకింగు.. బ‌తుక‌మ్మ ఆడే వేళ క‌నుల పండువ‌గా ఉత్స‌వాలు.. ఇవ‌న్నీ అక్కడి ప‌రిస‌రాల‌కు ప్ర‌త్యేక‌త‌ను తీసుకొచ్చాయి. హైడ్రాను విమ‌ర్శించిన […]

బిడ్డను కన్నాక అత్యాచారం అంటారా?..  సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×