BigTV English
KCR: ఎట్లుంటివి కేసీఆర్.. ఎట్లైతివి?
Telangana Formation Day: రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా అడుగులు.. రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం రేవంత్

Telangana Formation Day: రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా అడుగులు.. రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం రేవంత్

Telangana Formation Day: తాము అధికారం చేపట్టేనాటికి తెలంగాణలో వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రస్తుతం రాష్ట్రాన్ని పునర్ నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేసిన పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం […]

Telangana formation day: న్యూయార్క్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. రాష్ట్రం అభివృద్ది చెందాలని ఎన్ఆర్ఐల ఆకాంక్ష

Telangana formation day: న్యూయార్క్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. రాష్ట్రం అభివృద్ది చెందాలని ఎన్ఆర్ఐల ఆకాంక్ష

Telangana formation day: అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరిగాయి. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్-నైటా ఆధ్వర్యంలో ఆవతరణ వేడుకలతోపాటు బాలోత్సవ్‌ను నిర్వహించారు. బెత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన ఈ ఉత్సవాలకు న్యూయార్క్ మెట్రో సిటీలో ఉంటున్న తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అభివృద్ది పథంలో పయనిస్తున్న తెలంగాణ మరింత ఎదగాలని సమావేశంలో మాట్లాడిన పలువురు ఎన్ఆర్ఐలు ఆకాంక్షించారు. నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, […]

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. దూరంగా కేసీఆర్ ఫ్యామిలీ, ఎందుకని?
CM Revanthreddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం..ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

CM Revanthreddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం..ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

CM Revanthreddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులకు అభినందనలు తెలిపారు. ప్రజలు కలిసి కట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏర్పడి పదకొండేళ్ళు పూర్తయి 12వ ఏటలోకి […]

Hyderabad Traffic: రేపే ఆవిర్భావ దినోత్సవం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ డైవర్షన్స్.. ఈ రూట్లలో వెళ్లొద్దు
Telangana Movement: తెలంగాణ ఉద్యమంలో రియల్ హీరోలు వీళ్లే..! ప్రపంచంలో మరెక్కడా జరిగిన విధంగా..

Big Stories

×