E-Paper
Advertisement
కవిత కొత్త పార్టీ అజెండా వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..?
పార్టీ పేరు, గుర్తు… స‌స్పెన్స్‌ కంటిన్యూ… క‌విత స‌క్సెస్‌!
మాది ప‌క్కా ప్రాంతీయ పార్టీ! ప‌క్క రాష్ట్రాల జోలికెళ్లం… కేసీఆర్‌ను కార్న‌ర్ చేసిన క‌విత‌..!

మాది ప‌క్కా ప్రాంతీయ పార్టీ! ప‌క్క రాష్ట్రాల జోలికెళ్లం… కేసీఆర్‌ను కార్న‌ర్ చేసిన క‌విత‌..!

క‌విత కొత్త పార్టీ ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. మూడు ప్ర‌ధాన పార్టీల‌ను ల‌క్ష్యంగా చేసుకుని త‌మ కొత్త పార్టీ ముందుకు సాగుతుంద‌ని .. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌క‌నుగుణంగా పార్టీ విధాన‌లుంటాయ‌ని చెప్పారు. అంతే కాదు.. త‌మ‌ది ప‌క్కా ప్రాంతీయ పార్టీ అన్న క‌విత‌.. ప‌క్క రాష్ట్రాల జోలికెళ్లం.. ఇక్క‌డి ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ కామెంట్ల వెనుక కేసీఆర్‌ను కార్న‌ర్ చేసే ఉద్దేశ్య‌మే ఉంద‌ని భావిస్తున్నారు బీఆరెస్ […]

తండ్రీబిడ్డ‌ల పార్టీల్లో వృద్ధ నేత‌లపై ర‌చ్చ‌!
ఇక దేవుడిపైనా దండ‌యాత్రే!  కేసీఆర్‌పై క‌విత వ్యంగ్యాస్త్రాలు..

ఇక దేవుడిపైనా దండ‌యాత్రే! కేసీఆర్‌పై క‌విత వ్యంగ్యాస్త్రాలు..

కొత్త పార్టీ పెట్టే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. క‌విత మ‌రింత దూకుడును పెంచారు. కేసీఆర్ జ‌గిత్యాల‌ స‌భ నేప‌థ్యంలో క‌విత ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ దేవుడే.. కానీ చుట్టూ ద‌య్యాలున్నాయ‌ని క‌విత గ‌తంలో ఆరోపించారు. ప్ర‌స్తుతం ఒక్కొక్క‌రిగా అంద‌రిపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె దేవుడిగా అభివ‌ర్ణించిన కేసీఆర్‌నూ వ‌ద‌ల్లేదు. కేసీఆర్ స‌భ తీరు తెన్నుల‌ను ఆమె లోతుగా విశ్లేషించారు. కేసీఆర్ ప్ర‌సంగాన్ని కూడా ఆమె జ‌ల్లెడ ప‌ట్టారు. డీలిమిటేష‌న్‌, మ‌హిళా బిల్లుపై […]

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కవిత రిటర్న్ గిఫ్ట్.. పార్టీలోకి మాజీ ఎమ్మెల్యేల క్యూ..?
ఉద్యమకారులను జైల్లో పెట్టడం దురదృష్టకరం.. రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్

ఉద్యమకారులను జైల్లో పెట్టడం దురదృష్టకరం.. రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారులు చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో అరెస్టైన ఉద్యమకారులను విడిపించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా రంగంలోకి దిగారు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించిన వారిని పరామర్శించిన ఆమె వారితో పాటు అక్కడే బైఠాయించారు. పోలీసులు ఉద్యమకారులను విడుదల చేసే వరకు తాను కదిలేది లేదని భీష్మించుకోవడంతో అధికారులు దిగిరాక తప్పలేదు. చివరకు […]

నా ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్.. ఎవరినీ విడిచిపెట్టను, కవిత సంచలనం

నా ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్.. ఎవరినీ విడిచిపెట్టను, కవిత సంచలనం

కల్వకుంట్ల కవిత గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనపై ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ ప్రజలకు చేరువయ్యే క్రమంలో ఎక్కడో విఫలమైందనే సంకేతాలు ఆమె మాటల్లో వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కేటీఆర్ పాదయాత్ర ప్రకటనపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్లలేదని విమర్శించారు. ఇప్పుడు ప్రజలను చూసేందుకే ఆయన పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల […]

తేజిస్వి సూర్య నీకెంత ధైర్యం?.. అలా ఎలా మాట్లాడుతావ్, కల్వకుంట్ల కవిత ఫైర్
తెలంగాణ ప్రాతినిధ్యం తగ్గితే సహించం.. మహిళా బిల్లుతో ముడిపెట్టడం ఏంటి?, మరో ఉద్యమం తీసుకుస్తాం: కవిత

తెలంగాణ ప్రాతినిధ్యం తగ్గితే సహించం.. మహిళా బిల్లుతో ముడిపెట్టడం ఏంటి?, మరో ఉద్యమం తీసుకుస్తాం: కవిత

నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో తెలంగాణ రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం కుట్రలను సాగనివ్వబోమని హెచ్చరిస్తూ గురువారం ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మహిళా బిల్లుకు డీలిమిటేషన్ కు అసలు సంబంధం ఏమిటని ఆమె ప్రశ్నించారు. మహిళా బిల్లు ఎప్పుడో ఆమోదం పొందిందని గుర్తుచేశారు. డీలిమిటేషన్ […]

లోక్‌స‌భ‌లో తెలంగాణ ప్రాతినిధ్యం కోసం  ఎవ‌రేమంటున్నారు?  క‌విత‌..3.13% కేటీఆర్‌.. 24 శాతం..  రేవంత్ అంత‌కు మించి..!

లోక్‌స‌భ‌లో తెలంగాణ ప్రాతినిధ్యం కోసం ఎవ‌రేమంటున్నారు? క‌విత‌..3.13% కేటీఆర్‌.. 24 శాతం.. రేవంత్ అంత‌కు మించి..!

ఒక‌రు త‌గ్గొద్దంటున్నారు. ఇంకొక‌రు పాత బ‌లం కొన‌సాగిస్తే చాలంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం త‌గ్గేదే లే. పెర‌గాల్సిందేనంటున్నారు. ఈ లెక్క‌ల‌న్నీ లోక్‌స‌భ‌లో తెలంగాణ బ‌లం గురించి.. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న రాజ‌కీయ ప్రాతినిధ్యం గురించి. కేంద్రం డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ‌ను హ‌డావుడిగా అమలు చేసే ప‌నికి పూనుకున్న నేప‌థ్యంలో.. తెలంగాణ‌లో ఏ పార్టీ స్పంద‌న ఎట్లా ఉంది? ఎవ‌రేమంటున్నారు? అనే చ‌ర్చ రాజ‌కీయంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్న‌ది. సీఎం రేవంత్ రెడ్డి తెర‌మీద‌కు తీసుకొచ్చిన జీఎస్‌డీపీని అనుస‌రించి .. హైబ్రిడ్‌గా తెలంగాణ‌కు […]

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే.. పాకిస్థాన్‌కు నోబెల్ అర్హత లేదు: కల్వకుంట్ల కవిత ఫైర్

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే.. పాకిస్థాన్‌కు నోబెల్ అర్హత లేదు: కల్వకుంట్ల కవిత ఫైర్

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న పాకిస్థాన్.. తమ దేశానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పార్లమెంటులో తీర్మానం చేయడం అత్యంత దుర్మార్గమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం ఈ మేరకు ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పొరుగు దేశం చేస్తున్న ఈ ప్రయత్నాలు అంతర్జాతీయ సమాజంలో హాస్యాస్పదంగా మారాయని ఆమె ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని కవిత […]

సింహం గుర్తుతో కవిత కొత్త పార్టీ.. ఇక గులాబీ బాస్‌కు చెక్ పెట్టినట్లేనా?..!
టీఆర్ఎస్ ఇప్పుడు లేదు.. ఆ పేరును ఎవరైనా వాడుకోవచ్చు.. కవిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఉద్యోగాల్లో భారీ కుట్ర.. జీవోల పేరుతో నిరుద్యోగుల గొంతు కోస్తున్నారు: కవిత

ఉద్యోగాల్లో భారీ కుట్ర.. జీవోల పేరుతో నిరుద్యోగుల గొంతు కోస్తున్నారు: కవిత

తెలంగాణలో డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల నియామకాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రూప్-1 తరహాలోనే తమకు కావలసిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి వీలుగా జీవో నంబర్ 4ను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. పీహెచ్‌డీ అభ్యర్థులకు ఏకంగా 25 మార్కుల వెయిటేజీ ఇవ్వడం వెనుక కుట్ర దాగి ఉందని విమర్శించారు. పీహెచ్‌డీ అడ్మిషన్లే […]

Big Stories

Advertisement
×