BigTV English
YCP Minister Roja | మంత్రిగా ఉన్నా పట్టుకోల్పోయిన రోజా.. నగరిలో టికెట్ కష్టమే!
YCP Ticket Issue : టికెట్ దక్కని నేతల్లో అసంతృప్తి.. బుజ్జగింపుల పనిలో సీఎం జగన్..

YCP Ticket Issue : టికెట్ దక్కని నేతల్లో అసంతృప్తి.. బుజ్జగింపుల పనిలో సీఎం జగన్..

YCP Ticket Issue : టికెట్ దక్కలేదని.. సెగ్మెంట్ మార్చారని .. సరైన గౌరవం దక్కడం లేదంటూ వైసీపీలోని పలువురు నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. అలాంటి వారిలో సీనియర్లు కూడా ఉండటంతో ఉలిక్కిపడుతున్న వైసీపీ అధినేత.. వారు బయటకుపోకుండా బుజ్జగింపుల పర్వానికి తెరలేపారంట.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అసంతృప్తిగా ఉన్న నేతలు పక్క పార్టీల్లోకి వెళ్లిపోకుండా సర్ది చెప్పడానికి పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తున్నా ఉపయోగం లేకుండా పోతోందంట.. జగన్ రాయబారులు వెళ్లి ఎంత సర్దిజెప్పినా.. ఆఖరికి జగన్ స్వయంగా మాట్లాడిన సదరు నేతలు ససేమిరా అంటున్నారంట.

Gabriel Attal | ఫ్రాన్స్ ప్రధాన మంత్రిగా గాబ్రియల్ అట్టల్.. ఓ స్వలింగ సంపర్కుడు!
Nizamabad: విషాదం.. వీధికుక్కల దాడిలో బాలుడు మృతి
Hyderabad: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన జ్యోతిష్యం.. భార్య ఆత్మహత్య..
RangaReddy : తాగుడుకు బానిసైన మహిళ.. అనుమానాస్పద స్థితిలో మృతి..
Brazil: ఘోర రోడ్డుప్రమాదం.. 25 మంది మృతి
Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం ?
AP Anganwadi Protest: పట్టువదలని అంగన్వాడీలు.. డూ ఆర్ డై అనే రీతిలో సర్కార్ తీరు

AP Anganwadi Protest: పట్టువదలని అంగన్వాడీలు.. డూ ఆర్ డై అనే రీతిలో సర్కార్ తీరు

AP Anganwadi Protest: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీలు పట్టువదలకుండా పోరాడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా, హెచ్చరికలు పంపినా.. తగ్గేదేలే అంటున్నారు. సమ్మె ప్రారంభించి 28 రోజులు పూర్తైంది. అయినా పోరాటంలో ఏమాత్రం సీరియనెస్‌ తగ్గకుండా కొనసాగిస్తున్నారు. సర్కారు భయపెట్టేందుకు ప్రయత్నించినా.. వెనక్కి తగ్గలేదు. ఎస్మా ప్రయోగించినా తలొగ్గలేదు. చివరకు విధుల్లో చేరేందుకు ప్రభుత్వం డెడ్‌లైన్ విధించినా కూసింత కూడా జంకలేదు. ఎవరేం చేస్తారో తాము చూస్తామంటూ నిరసన కొనసాగిస్తున్నారు. అధికారుల ఒత్తిడితో కొన్నిచోట్ల అతికొద్దిమంది మాత్రమే విధుల్లో […]

1969 Telangana Movement :  1969 జనవరి 9.. తొలి తెలంగాణ ఉద్యమానికి 55 ఏళ్లు..!
Congress LS Polls Strategy | కాంగ్రెస్ టార్గెట్ అంతసులువు కాదు.. క్షేత్ర స్థాయిలో వ్యూహాలే కీలకం..
Congress LS Polls Strategy | లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం.. గెలుపే లక్ష్యంగా ప్లానింగ్
TDP-Janasena Alliance : చివరి దశలో టీడీపీ, జనసేనల సీట్ల సర్దుపాటు ప్రక్రియ.. సంక్రాంతి తర్వాత ప్రకటన..

TDP-Janasena Alliance : చివరి దశలో టీడీపీ, జనసేనల సీట్ల సర్దుపాటు ప్రక్రియ.. సంక్రాంతి తర్వాత ప్రకటన..

TDP-Janasena Alliance : తెలుగుదేశం, జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందంటున్నారు. ఇప్పటికే మెజార్టీ స్థానాలపై అవగాహన కుదిరందని .. మరికొన్ని నియోజకవర్గాలపై మాత్రం చర్చలు జరుగుతున్నాయంట..సంక్రాంతి తర్వాత ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో అధికారికంగా వెల్లడిస్తారని చెప్తున్నారు. ఇప్పటికే రెండు పార్టీల కేడర్ గ్రౌండ్ లెవల్ నుంచి కలిసి పనిచేసేలా నాయకులు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఏ కార్యక్రమం నిర్వహించినా 2 పార్టీల కార్యకర్తలు, నాయకులు కలిసి పొల్గొంటున్నారు. ఆ క్రమంలో శాసనసభ సీట్ల సర్దుబాటును దృష్టిలో పెట్టుకుని లోక్‌సభ సెగ్మెంట్ల పంపకంపై కూడా సర్దుబాటు దాదాపు పూర్తైందంట.

YSRCP MP Transfer | జగన్ తీరుతో వైసీపీ సిట్టింగ్ ఎంపీల్లో అసహనం.. పార్టీ వీడే యోచనలో నేతలు!
YCP Leaders confused | వైసీపీలో మార్పుల గందరగోళం.. జగన్‌పై గరం అవుతున్న నేతలు

Big Stories

×