BigTV English
RevanthReddy : నిరుద్యోగ మహాదీక్ష.. కాంగ్రెస్ సపోర్ట్.. రేవంత్ హౌస్ అరెస్ట్…

RevanthReddy : నిరుద్యోగ మహాదీక్ష.. కాంగ్రెస్ సపోర్ట్.. రేవంత్ హౌస్ అరెస్ట్…

RevanthReddy :హైదరాబాద్ లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. TSPSC పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ నిరుద్యోగ మహాదీక్షకు పిలుపు ఇచ్చింది. విద్యార్థుల తలపెట్టిన ఆందోళనకు రేవంత్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడకక్కడే కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను రోడ్లపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. […]

KCR: ఎకరాకు 10వేలు పరిహారం.. కేంద్రానికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే: కేసీఆర్

KCR: ఎకరాకు 10వేలు పరిహారం.. కేంద్రానికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే: కేసీఆర్

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ సాధారణంగా క్షేతస్థాయి పర్యటనలు పెద్దగా చేపట్టరు. ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగినప్పుడు ఆయా ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కానీ అకస్మాత్తుగా కేసీఆర్ పొలంబాట పట్టారు. ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, రామాపురం, రావినూతల ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఎకరానికి రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని రైతులు సీఎంను కోరారు. అయితే ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తామని […]

MLC Kavitha : మూడోసారి 10 గంటలపాటు ఈడీ విచారణ.. నెక్ట్స్ ఏంటి?
Supremecourt : తెలంగాణలో బిల్లులు పెండింగ్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..
TSPSC : పేపర్ లీక్ కేసు.. సిట్ కు హైకోర్టు కీలక ఆదేశాలు..
Secunderabad Fire Accident :  ఆరుగురి ఊపిరి తీసిన సికింద్రాబాద్ అగ్నిప్రమాదం..
Rajaiah : బోరున విలపించిన రాజయ్య.. కుట్రలు చేస్తున్నారని ఆవేదన..
Bandi Sanjay : సిట్ వద్దు.. సిట్టింగ్ జడ్డితో విచారణ జరపండి: బండి సంజయ్..
MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోలింగ్ షురూ..

MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోలింగ్ షురూ..

MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలోని 3 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానాలు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, పశ్చిమగోదావరిలో 2, శ్రీకాకుళం, కర్నూలులో ఒక్కొక్కటి చొప్పున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. […]

TSPSC : పేపర్ లీకేజీ వ్యవహారం.. కీలక సమాచారం దొరికిందా..?
Amith Sha : ఆ నేతలపై బీజేపీ గురి..? అమిత్ షా వ్యూహం ఇదేనా..?
MLA Rajaiah : తగ్గేదేలే.. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పినా.. శాంతించని సర్పంచ్..
Kcr Wife Shobha : కేసీఆర్ సతీమణి శోభకు అస్వస్థత.. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు..
Bandi Sanjay : ఆ నోటీసులు అందలేదు.. వస్తే విచారణకు హాజరవుతా: బండి సంజయ్
BRS : అపాయింట్ మెంట్ ఇవ్వని గవర్నర్.. రాజ్ భవన్ వద్ద మేయర్ నిరసన..

BRS : అపాయింట్ మెంట్ ఇవ్వని గవర్నర్.. రాజ్ భవన్ వద్ద మేయర్ నిరసన..

BRS : ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. బండి సంజయ్‌ పై గవర్నర్‌ తమిళిసైకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే గవర్నర్ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని ఆరోపిస్తూ మేయర్‌ విజయలక్ష్మి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మహిళా నేతలంతా రాజ్‌భవన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇస్తున్న గవర్నర్‌.. […]

Big Stories

×