E-Paper
Advertisement
New AI Law plan: కేంద్రం కొత్త ప్లాన్, AI దుర్వినియోగానికి చెక్, తెరపైకి కొత్త చట్టం

New AI Law plan: కేంద్రం కొత్త ప్లాన్, AI దుర్వినియోగానికి చెక్, తెరపైకి కొత్త చట్టం

New AI Law plan: దేశంలో AI దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తోంది కేంద్రప్రభుత్వం. ​ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-AI నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానుంది. ఇప్పుడున్న ఐటీ చట్టాల్లో మార్పులు చేయడం కాకుండా AI సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త లీగల్ ఫ్రేమ్‌వర్క్ రెడీ చేస్తోంది. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే, బ్యాంకింగ్, ఆర్థిక, ఆరోగ్య వంటి రంగాల్లో మోసాలను అడ్డుకోవడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ఏఐ కోసం కొత్త చట్టం-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొత్సహించడమే కాదు, […]

ఎంత ప‌ని చేశావు మోడీ స‌ర్‌! ఓటు హ‌క్కు కోసం జ‌నం బిక్కు బిక్కు..!
ఎన్నెన్నిసార్లు… ఇంకెన్నిసార్లు! పెట్రోల్ ధ‌ర‌లు ఎంత పెరిగితే అంత పొదుపు … మోడీ మంత్రం ప‌రామార్ధ‌మిదే!

ఎన్నెన్నిసార్లు… ఇంకెన్నిసార్లు! పెట్రోల్ ధ‌ర‌లు ఎంత పెరిగితే అంత పొదుపు … మోడీ మంత్రం ప‌రామార్ధ‌మిదే!

ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం.. ! చిన్న‌ప్పుడు స‌ర‌దాగా ఆడుకున్న ఆట ఇప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు దీన్ని ఎన్నెన్నిసార్లు ఇంకెన్నిసార్లు అని మార్చుకోవాలి. అడ‌గాలి. ఇంకెన్నిసార్లు పెంచుత‌ర్రా బై… అని! కానీ అక్క‌డ్నుంచి స‌మాధానం రాదు. తెల్లారిలేవ‌గానే ఓ చావు క‌బురులాంటి పెట్రోల్ వాసన కంపు కొడుతూ ఓ మెస్సేజ్ వ‌స్తుంది. ఇవాళ పెరిగిన పెట్రోల్ ధ‌రలు ఇవీ. ఈ ఉద‌యం నుంచే అవి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని. బంగారం ధ‌ర‌ల్లా రోజుకు ఎంత పెరుగుతుంది? ఎంత త‌క్కువ‌వుతుంది? […]

ఆధార్ కొత్త నిర్ణయం.. ఆ యాప్ క్లోజ్, వినియోగదారులు డోంట్‌ వర్రీ
భగభగ మండుతున్న సూర్యుడు.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం, ఆపై కీలక సూచనలు
పెట్రో, డిజీల్ ధ‌ర‌ల పెంపు ఖాయం…! లీట‌ర్‌కు రూ.10 నుంచి రూ. 15 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం..?

పెట్రో, డిజీల్ ధ‌ర‌ల పెంపు ఖాయం…! లీట‌ర్‌కు రూ.10 నుంచి రూ. 15 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం..?

కార‌ణాలనేకం చూపుతున్నా.. అంతిమంగా చ‌మురు ధ‌ర‌లు పెంచే యోచ‌న‌లో స‌ర్కార్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆయిల్ కంపెనీలు ఇదే ప్ర‌తిపాద‌న‌ను కేంద్రం ముందుంచ‌నుంది. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల వ‌ద్ద నో స్టాక్ బోర్డులు ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో జ‌నాల్లో విప‌రీత‌మైన ఆందోళ‌న నెల‌కొన్న‌ది. దీంతో భ‌యంతో ట్యాంకు ఫుల్ చేయించుకోవ‌డం, ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయ‌డంతో కృత్రిమ కొర‌త ఏర్ప‌డింది. మూడు ఆయిల్ కంపెనీలు చ‌మురు కొర‌త‌కు చెబుతున్న కార‌ణాల్లో వార్ ఎఫెక్ట్ కొంతైతే.. వేస‌వి కాలం, […]

పుండు మీద కారం.. బీజేపీ య‌వ్వారం..!  తేజ‌స్వీని స‌మ‌ర్థించి.. త‌మ అస‌మ‌ర్థ‌త‌ను చాటుకుని..!

పుండు మీద కారం.. బీజేపీ య‌వ్వారం..! తేజ‌స్వీని స‌మ‌ర్థించి.. త‌మ అస‌మ‌ర్థ‌త‌ను చాటుకుని..!

అగ్గి రాజుకుంటే చ‌ల్లార్చాల్సింది పోయి.. మ‌రింత‌గా అగ్నికి ఆజ్య‌మే పోశాడు త‌న మాట‌ల‌తో బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ రాంచంద్రారావు. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీ తేజ‌స్వీ పార్ల‌మెంటులో తెలంగాణ ఏర్పాటుపై చేసిన కామెంట్ అగ్గి రాజేసింది.అస‌లు అది సంద‌ర్భ‌మే కాదు. అన‌వ‌స‌ర‌మైన టాపిక్‌ను ఎత్తుకుని.. తెలంగాణ బీజేపీకి బుర‌దపూసినంత ప‌ని చేశాడా ఎంపీ. డీలిమిటేష‌న్ చ‌ర్చ‌కు ప‌క్క‌కు పోయి.. తెలంగాణ‌లో ఇప్పుడు తేజ‌స్వీ మాట‌ల విషంపై విరుచుకుప‌డుతున్నారు. వాస్త‌వంగా ఆ పోలిక క‌రెక్టు కాదు. కాంగ్రెస్‌ను ఇరకాటంలో […]

డీలిమిటేష‌న్‌పై బీఆరెస్ సైలెంట్‌… !  దేశ రాజ‌కీయాల‌ను మారుస్తాన‌న్న కేసీఆర్ ఎందుకు మౌనం..!?

డీలిమిటేష‌న్‌పై బీఆరెస్ సైలెంట్‌… ! దేశ రాజ‌కీయాల‌ను మారుస్తాన‌న్న కేసీఆర్ ఎందుకు మౌనం..!?

కేంద్రం హడావుడిగా త‌న‌కు కావాల్సిన విధంగా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌ను చేప‌డుతోంది. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఇందులో సాకుగా చూపి.. లోక్‌స‌భ‌, అసెంబ్లీ నియోజ‌వ‌ర్గాల డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ హ‌డావుడిగా ప్ర‌త్యేక పార్ల‌మెంటు సెష‌న్స్ నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు దీనిపైనా అంతా చ‌ర్చ జ‌రుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రం విధానాన్ని ఎండ‌గ‌ట్టారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు తీవ్ర అన్యాయం చేసే ఈ బిల్లును ఆమోదించ‌వ‌ద్ద‌ని, ద‌క్షిణాది రాష్ట్రాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టి .. దీనిపై పోరాడుతామ‌ని ప్ర‌క‌టించారు. అస‌మాన‌త‌లు పెంపొందించే విధంగా, […]

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ ఒకటి కొత్త నిబంధనలు, తేడా వస్తే కార్డు రద్దే
VandeMataram New Guidelines: కేంద్రం కీలక నిర్ణయం.. ‘వందేమాతరం’ తప్పనిసరి, తొలి ఛాయిస్ కూడా
Maoists: మావోయిస్టులు కీలక నిర్ణయం.. పోరాటానికి తాత్కాలిక విరమణ, ఆయుధాలు వదిలేస్తాం!
Supreme Court: వక్ఫ్‌ చట్టం-2025.. సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు, ఓ ప్రొవిజిన్‌ నిలిపివేత

Supreme Court: వక్ఫ్‌ చట్టం-2025.. సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు, ఓ ప్రొవిజిన్‌ నిలిపివేత

Supreme Court: వక్ఫ్‌ చట్టం-2025పై మధ్యంతర తీర్పును వెల్లడించింది సుప్రీంకోర్టు. చట్టం అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే వివాదాస్పదంగా భావిస్తున్న కీలక అంశాలపై స్టే విధించింది. సోమవారం సీజేఐ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. వక్ఫ్‌చట్టం-2025పై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే కొన్నిసెక్షన్లకు కొంత రక్షణ అవసరమని తేల్చిచెప్పింది. వక్ఫ్‌ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య మెజార్టీ ఉండాలని పేర్కొంది. బోర్డ్‌ లేదా కౌన్సిల్‌లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర […]

AP New Airports: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టులపై కేంద్రమంత్రి ప్రకటన, ఎక్కడెక్కడంటే..

AP New Airports: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టులపై కేంద్రమంత్రి ప్రకటన, ఎక్కడెక్కడంటే..

AP New Airports: ఏపీలో కొత్త విమానాశ్రయాల గురించి కీలక ప్రకటన చేసింది కేంద్రప్రభుత్వం. కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు ఏపీ ప్రభుత్వం దరఖాస్తు పంపినట్టు తెలిపింది. ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతోందన్నారు. దీనికితోడు మరికొన్ని విషయాలు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. కనీసం రెండు జిల్లాలకు ఒక ఎయిర్‌పోర్టు చొప్పున ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల అధికారుల సమావేశంలో ఆయా అంశాలపై చర్చించారు. కేవలం ట్రావెలర్లకు మాత్రమే కాకుండా కార్గో రవాణాకు […]

Ration cards: రేషన్ కార్డులపై మూడో కన్ను.. అలాంటి వారివి తొలగింపు

Ration cards: రేషన్ కార్డులపై మూడో కన్ను.. అలాంటి వారివి తొలగింపు

Ration cards: తెలంగాణలో రేషన్‌కార్డు దారులకు షాక్ తగలనుందా? నకిలీ కార్డుల ఏరివేత మొదలైందా? ఆరునెలలుగా రేషన్ తీసుకోకుంటే కార్డు పోయినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.  కేంద్రం ఆదేశాలతో తెలంగాణ సర్కార్ కార్డు దారులపై ఫోకస్ చేసింది. రేషన్ కార్డులున్నా నిత్యావసరాలు తీసుకోనివారిపై కొరడా ఝులిపించనుంది కేంద్రప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు లక్షన్నరకు పగానే రేషన్ కార్డులు యాక్టివ్‌గా లేవన్నది కేంద్రం మాట. గడిచిన ఆరునెలలుగా వారంతా రేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. ఆయా కార్డుదారులపై విచారణ […]

India strong counter to pakistan: పాక్ దాడుల్ని తిప్పికొట్టాం.. రెచ్చగొడితే మరింత ఘాటైన సమాధానం చెబుతాం

Big Stories

Advertisement
×