E-Paper
Advertisement
గ్రేటర్ వరంగల్‌లో ప్రభుత్వ స్థలాల గుర్తింపు.. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!
రైల్వే ట్రాక్‌పై ఎగిసిపడ్డ మంటలు.. భద్రాచలం వెళ్లే ప్రయాణికులకు చుక్కెదురు.. అసలేం జరిగిందంటే?
వర్థన్నపేటలో మిన్నంటిన రైతన్నల పోరు.. వారం దాటినా వడ్లు కొనరా?
దండుపాళ్యం ముఠా అంటేనే బీఆర్ఎస్.. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీవ్ర ధ్వజం
ఏఐ రాకపోతే విద్యుత్ వ్యవస్థ గల్లంతే.. ప్రోఫెసర్ రామయ్య పరిశోధనలో షాకింగ్ నిజాలు
ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్, వరంగల్ జిల్లాలో ఘటన

ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్, వరంగల్ జిల్లాలో ఘటన

వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం నాడు పెను ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ మొండివైఖరి, పోలీసుల అణచివేత ధోరణిని నిరసిస్తూ శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా డిపో పరిసరాలు రణరంగంగా మారాయి. సమ్మెలో భాగంగా ఉదయం నుండి కార్మికులు డిపో ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించారు. పోలీసులు భారీగా మోహరించి కార్మికులను అడ్డుకున్నారు. తమ నిరసనను తెలిపే […]

ర్రేయ్ ఇలా కూడా ఉంటార్రా..? భార్యను చంపేందుకు భర్త క్షుద్రపూజలు, మర్రిచెట్టు కింద ఫోటోలతో..!

ర్రేయ్ ఇలా కూడా ఉంటార్రా..? భార్యను చంపేందుకు భర్త క్షుద్రపూజలు, మర్రిచెట్టు కింద ఫోటోలతో..!

మారుతున్న కాలంతో పాటు మనుషుల ఆలోచనా ధోరణిలో కూడా విపరీతమైన మార్పులు వస్తున్నాయి. మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఒకప్పుడు ఆప్యాయత అనురాగాలకు నిలయంగా ఉన్న ఉమ్మడి కుటుంబాలు.. ఇప్పుడు చిన్న చిన్న స్వార్థాల కోసం ఛిన్నాభిన్నం అవుతున్నాయి. రక్తసంబంధం అన్న విచక్షణ లేకుండా ఆస్తుల కోసం ప్రాణాలు తీయడం సర్వసాధారణమైపోయింది. తాజాగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో చోటుచేసుకున్న ఓ ఘటన సమాజం ఎటు వెళ్తుందోనన్న ఆందోళన కలిగిస్తోంది. కట్టుకున్న భార్యను అడ్డు తొలగించుకునేందుకు ఒక భర్త […]

Vinay Bhaskar: వినయ్ భాస్కర్ మౌనం వెనుక మర్మమేంటి? వ్యూహమా.. లేక ఓటమి భయమా?
Bomb Threat: హై అలర్ట్.. వరంగల్ న్యాయస్థానానికి బాంబు బెదిరింపు.. పరుగులు పెట్టిన లాయర్లు

Bomb Threat: హై అలర్ట్.. వరంగల్ న్యాయస్థానానికి బాంబు బెదిరింపు.. పరుగులు పెట్టిన లాయర్లు

Bomb Threat: హై అలర్ట్.. వరంగల్ నగరంలోని జిల్లా కోర్టును మరోసారి బాంబు బెదిరింపులు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కోర్టు ప్రాంగణంలో పేలుడు సంభవిస్తుందని ఆగంతకులు పంపిన ఈమెయిల్ ఒక్కసారిగా యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సమాచారం అందిన వెంటనే స్పందించిన పోలీసులు, కోర్టు విధులను తాత్కాలికంగా నిలిపివేసి, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రంగంలోకి క్లూస్ టీమ్స్.. బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసులు కోర్టు పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్, […]

Warangal News: కాళీ ట్రాక్టర్లకు కేసుల బెదిరింపులా? పట్టుకున్నారు సరే.. కానీ కేసులు ఎక్కడ?

Warangal News: కాళీ ట్రాక్టర్లకు కేసుల బెదిరింపులా? పట్టుకున్నారు సరే.. కానీ కేసులు ఎక్కడ?

Warangal News:  వర్ధన్నపేట మండలంలో ఇసుక అక్రమ రవాణాపై చర్యల పేరుతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక ప్రజలు, ట్రాక్టర్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడం అవసరమేనన్న అభిప్రాయం ఉన్నప్పటికీ, అమాయకులపై అనుమానాల ముసుగులో చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తున్న కాలి ట్రాక్టర్లను సైతం నిలిపివేసి ఇసుక రవాణాగా భావిస్తూ స్టేషన్‌కు తరలిస్తున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. కత్రియాల […]

Rajender Reddy: ‘హరీష్ రావు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే!’.. నాయిని ఘాటు వ్యాఖ్యలు
Warangal mysteries: వరంగల్‌లో జరుగుతున్న వింతలేంటి? విని ఆశ్చర్యపోవాల్సిందే!
Warangal News: 4300 కండోమ్స్.. 1.8 కేజీల గంజాయి.. వరంగల్ వ్యభి*చారం కేసులో సంచలనం
Warangal Crime News: భర్తను చంపేందుకు భార్య స్కెచ్, ఆపై సుపారీ గ్యాంగ్.. చివరకు
Tribal Village: ఈ గ్రామంలో నిరంతరం సాహసాలే.. అటు చెట్లు ఎక్కేస్తారు.. ఇటు కొండ లెక్కేస్తారు.. ఎందుకంటే?

Big Stories

×