E-Paper
Advertisement

సదర్ సమ్మేళనంలో తీవ్ర విషాదం.. దున్నపోతును ఆడిస్తూ బాలుడు మృతి!

సదర్ సమ్మేళనంలో తీవ్ర విషాదం.. దున్నపోతును ఆడిస్తూ బాలుడు మృతి!
Advertisement

LB Nagar: ఎల్బి నగర్ యాదవ్ సదర్ సమ్మేళనం‌లో అపశృతి చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. నగరంలో సదర్ సమ్మేళనం అంగరంగా వైబవంగా జరుగుతుంది. అయితే ఈ క్రమంలో 16 సంవత్సరాల బాలుడు భవాని శంకర్ అనే యుకుడు అక్కడిక్కడే కుప్పకూలి చనిపోయాడు. సదర్‌లో దున్నపోతును ఆడిస్తూ బాలుడు ఓక్కసారిగా కుప్పకూలాడు. ఈ కార్యక్రమం ఆల్ ఇండియా యాదవ్ మహా సభా ఉపాధ్యక్షుడు అయిన పోచబోయిన గణేష్ యాదవ్ ఆద్వర్యంలో ఈ సదర్ సమ్మేళనం నిర్వహించారు.

Also read: బిగ్ బ్రేకింగ్.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష!

నారాయణగూడలో..

Advertisement

నారాయణగూడలో సదర్ ఉత్సవ మేళా నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విదించారు. నవంబర్ 10 రాత్రి 7 గంటల నుంచి నవంబర్ 11 తెల్లవారుజామున 4 గంటల వరకు వైఎంసీఏ పరిసరాల్లో వాహనాల రాకపోకలను దారి మళ్లించనున్నారు. ఆర్టీసీ బస్సులకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. మేళాకు వచ్చే సందర్శకులు కేశవ్ మెమోరియల్ కాలేజీ మైదానంలో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Tags

Related News

చెరుకు రైతులకు తీపి కబురు అందేనా.. టన్నుకు రూ.4 వేల ధర!

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సెంటర్ ప్రారంభం.. ఎంటో తెలుసా..?

హైదరాబాద్ ఓటర్లకు బిగ్ అలర్ట్.. 12.54 లక్షల ఓటర్లకు నోటీసులు!

కీసరలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు.. వరుసగా పట్టుబడ్డ ఎస్సై, డిప్యూటీ తహసీల్దార్!

ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టు షాక్.. 48 గంటలు దాటితే ఆటోమేటిక్ సస్పెన్షన్!

బిగ్ బ్రేకింగ్.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష!

డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా 63 ఏళ్ల మహిళ సైకిల్ యాత్ర.. భీమవరం నుంచి ఢిల్లీకి పయనం!

Big Stories

Advertisement
×