E-Paper
Advertisement

అంబానీకి అస‌లు బుర్ర‌లేదు…తోపుల‌ను వ‌దిలేసి, ద‌ద్ద‌మ్మ‌ల‌ను తెచ్చుకుంటున్నాడు!

అంబానీకి అస‌లు బుర్ర‌లేదు…తోపుల‌ను వ‌దిలేసి, ద‌ద్ద‌మ్మ‌ల‌ను తెచ్చుకుంటున్నాడు!
Advertisement

Virender Sehwag On Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 వేలం దగ్గర పడుతున్న నేపథ్యంలో 10 ఫ్రాంచైజీలు ట్రేడింగ్ పైన దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగానే అవసరం లేని ప్లేయర్లను వదిలించుకొని.. కీలక ప్లేయర్లను తీసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే హార్దిక్ పాండ్యాను వదిలేసిన ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు అర్ష్‌దీప్‌ సింగ్‌ను తీసుకుంది. ఈ మేరకు ముంబై ఇండియన్స్ అలాగే పంజాబ్ కింగ్స్ మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై బీసీసీఐ పర్మిషన్ వస్తే, అధికారిక ప్రకటన రానుంది.

హార్దిక్ పాండ్యా వదిలేసి ముంబై ఇండియన్స్ పెద్ద తప్పే చేసింది

ముంబై ఇండియన్స్‌లోకి అర్ష్‌దీప్‌ సింగ్‌.. పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా రావడంపై వీరేంద్ర సెహ్వాగ్ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు వెళ్లిన హార్దిక్ పాండ్యాను భవిష్యత్తులో కష్టాలు ఎదురుకావడం గ్యారెంటీ అని బాంబు పేల్చాడు. ప్రీతి జింటా పెట్టే టార్చర్ వాడు భరించలేడని..సీజన్ మధ్యలోనే బయటకు వస్తాడని తాను ముందు నుంచి చెబుతున్నట్టు స్పష్టం చేశాడు.  ముఖేష్ అంబానీ వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు..అందుకే కోట్లలో లాభాలు వస్తున్నాయని పేర్కొన్న వీరేంద్ర సెహ్వాగ్… ముంబై ఇండియన్స్ జట్టును సరిగ్గా పట్టించుకోవడం లేదని విమర్శలు చేశాడు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

అంబానీ గారు ముంబైపై కాస్త దృష్టి పెట్టండి

వ్యాపారంలో పెట్టిన ఫోకస్ ను ముంబై ఇండియన్స్ పైన ముఖేష్ అంబానీ 10% పెట్టినా ఆ జట్టు సక్సెస్ అవుతుందని వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంత మేధస్సు ఉన్న అంబానీ, హార్థిక్ పాండ్యా విషయంలో పెద్ద తప్పిదం చేశాడని బాంబు పేల్చాడు. హార్థిక్ పాండ్యా లాంటి డేంజర్ ఆల్ రౌండర్ ను వదులుకోవడం అంటే తెలివి తక్కువ పని తప్ప మరొకటి ఉండదని స్పష్టం చేశారు. అలాంటి ఆటగాళ్లు అరుదుగా దొరుకుతారని, వాళ్లను కాపాడుకోవాలి తప్ప వదిలేయొద్దని కోరాడు. హార్థిక్ పాండ్యా ఓ కపిల్ దేవ్ లాంటివాడని మెచ్చుకున్నాడు. అలాంటోడిని వదిలేసాడు అంటే నిజంగా బుర్ర తక్కువ పనేనని విమర్శలు చేశాడు.  2024 టీ20 ప్రపంచ కప్ సందర్భంగా హార్దిక్ పాండ్యా ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడాడని గుర్తు  చేశాడు. అలాంటి అద్భుత టాలెంట్ ఉన్న ఆట ఆటగాళ్లను సరిగ్గా వాడుకోవాలని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, ఇప్పటికే లియామ్ లివింగ్ స్టోన్ లాంటి పెద్ద ప్లేయర్ ను వదిలేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లీస్ లను తీసుకుంది. కాగా, ఐపీఎల్ వేలం డిసెంబర్ 16న జరుగనుంది.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాలో చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవ‌డం గ్యారెంటీ

ఐసీసీ ఈవెంట్ల‌లోనే టీమిండియా గెలుస్తోంది..జై షా కుట్ర‌లే మా కొంప‌లు ముంచుతున్నాయి

పాకిస్తాన్ ప్లేయ‌ర్ షూ లేస్ క‌ట్టిన టీమిండియా ప్లేయ‌ర్..షాకింగ్ వీడియో వైర‌ల్

ఛీ.. మీది ఓ గెలుపేనా? 35 ఏళ్ల అలీ రజాను తీసుకొచ్చి టీమిండియా కుర్రాళ్ల‌ను ఓడించారు

దీపావ‌ళి రోజున 150 కోట్ల భార‌తీయుల‌కు నిద్ర‌లేకుండా చేశాం…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

దీపావ‌ళి రోజున అడ్డంగా దొరికిన ధోని భార్య సాక్షి..రొమాంటిక్ ఫోటోలు లీక్!

ఒరేయ్ ర‌జ‌త్ పాటిద‌రా.. RCB కోసం టీమిండియా ఛాన్స్ వ‌దులుకుంటావా?- హర్ష భోగ్లే ఫైర్‌

Big Stories

Advertisement
×