E-Paper
Advertisement

డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా 63 ఏళ్ల మహిళ సైకిల్ యాత్ర.. భీమవరం నుంచి ఢిల్లీకి పయనం!

డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా 63 ఏళ్ల మహిళ సైకిల్ యాత్ర.. భీమవరం నుంచి ఢిల్లీకి పయనం!
Advertisement

Anti Drug: డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా 3 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టింది ఓ మహిళ.. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. ఏపీలోని భీమవరం నుంచి ఢిల్లీ వరకు 63 ఏళ్ల విజయలక్ష్మి అనే మహిళ సైకిల్ యాత్ర ప్రారంభించింది. నషా ముక్త్ కార్యక్రమంలో భాగంగా విజయలక్ష్మి వినూత్న ప్రచారం చేస్తుంది.

డ్రగ్స్ వ్యతిరేక యాత్ర..

అయితే అక్టోబర్ 22న ప్రారంభమైన డ్రగ్స్ వ్యతిరేక యాత్ర భీమవరం నుంచి విజయవాడ, కోదాడ, వరంగల్ మీదుగా హైదరాబాద్‌కు ఆ మహిళ చేరుకుంది. దీంతో డిసెంబర్ 12 నాటికి ఢిల్లీకి చేరుకోవాలనే లక్ష్యం ఆమే పెట్టుకుంది. 63 ఏళ్ల వయసులోనూ డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తున్న విజయలక్ష్మి కోదాడ నుంచి హైదరాబాద్ వరకు స్కూళ్లు, కాలేజీల్లో ప్రచారం చేస్తుంది.

ఘనంగా సన్మానం..

Advertisement

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలంటూ విజయలక్ష్మి పిలుపునిచ్చింది. తెలంగాణలో విజయలక్ష్మి యాత్రకు ఈగల్ ఫోర్స్ అధికారులు ఘన స్వాగతం పలుకుతున్నారు. అయితే పోలీసుల ఎస్కార్ట్‌తో విజయలక్ష్మి సైకిల్ యాత్ర నడుతస్తుంది. హైదరాబాద్ ఈగల్ ఫోర్స్ కార్యాలయంలో విజయలక్ష్మికి ఘనంగా సన్మానం చేసారు. డ్రగ్స్ ఆనవాళ్లు లేని సమాజమే లక్ష్యంగా విజయలక్ష్మి సందేశమిస్తూ విజయలక్ష్మి యాత్ర విజయవంతం కావాలని ఈగల్ ఫోర్స్ అధికారులు ఆకాంక్షించారు.

Also read: పులివెందులలో టీడీపీ రిగ్గింగ్ వీడియోలు.. బయటపెట్టిన మాజీ మంత్రి పేర్ని నాని!

Tags

Related News

ఏఐ సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి.. సీపీ సజ్జనార్ హెచ్చరిక

హైదరాబాద్‌లో హ్యాకర్ల సునామీ.. మూడు NBFCలపై సైబర్ దాడి, రూ. 18 కోట్లు స్వాహా!

బంగ్లాదేష్ గ్యాంగ్‌తో ప్రేమలో పడి.. జీవితాన్ని నాశనం చేసుకున్న టెకీ?

వనస్థలిపురంలో భారీ చోరీ.. 30 తులాల బంగారం, 20 లక్షల నగదు అపహరణ!

సన్నబియ్యం BPT, RNR, సోనా, HMT బియ్యం ధరలు ఫిక్స్ చేసిన ప్రభుత్వం!

కరువు సవాళ్లకు చెక్ పెట్టేలా తెలంగాణ సన్నాహాలు.. ఎల్‌నినోపై మంత్రి ఉత్తమ్ సమీక్ష!

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్-కారు ఢీకొని తండ్రి, కూతురు మృతి!

Big Stories

Advertisement
×