E-Paper
Advertisement

Hyderabad : హైదరాబాద్‌లో నెట్‌వర్క్‌ సమస్యలు..కాల్స్‌ డ్రాప్.. యూజర్లకు ఇబ్బందులు..

Hyderabad :  హైదరాబాద్‌లో నెట్‌వర్క్‌ సమస్యలు..కాల్స్‌ డ్రాప్.. యూజర్లకు ఇబ్బందులు..
Advertisement
Hyderabad

Hyderabad : హైదరాబాదీలకు నెట్ వర్క్ సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో జియో, ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ లో సమస్యలు తలెత్తాయి. నెట్‌వర్క్‌ సరిగ్గా లేకపోవడంతో ఇంటర్నెట్‌ సర్వీస్‌ కూడా ఆగిపోయింది. యూజర్లు కాల్స్‌ చేసుకోలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో సిగ్నల్‌ ఉన్నా ఫోన్‌ కనెక్ట్‌ కావడంలేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం దాదాపు 80 శాతం మంది మొబైల్ యూజర్ల పరిస్థితి ఇలానే ఉంది. ఇంట్లో ఉన్నా, ఆఫీస్‌లో ఉన్నా కాల్స్‌ పోవడంలేదు.. రావడంలేదు. పెరిగిన యూజర్లకు తగ్గట్టుగా కంపెనీలు తమ సర్వీసులను విస్తరింకపోవడంతో సిటిజన్స్ ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.

Advertisement

మొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ప్రముఖ నెట్​వర్క్​ కూడా తన యూజర్లకు నాణ్యమైన సర్వీసులు ఇవ్వడం లేదు. నంబర్ టైప్ చేసి కాల్ చేస్తే ఎంత సేపయినా చడీ చప్పుడుండదు. ఎన్నిసార్లు కట్‌ చేసి తిరిగి ప్రయత్నించినా.. అదే పరిస్థితి. కనీసం పదిసార్లు ట్రే స్తే.. కలిసిందంటే హమ్మయ్య.. అదృష్టం అనుకుంటున్నారు యూజర్లు. కొందరికి సిగ్నల్‌ ఫుల్‌ ఉన్నా.. కాల్‌ కనెక్ట్‌ అయ్యిందంటే ఏంటీ..ఇంతసేపు నీ నంబర్ అందుబాటులో లేదని వచ్చింది అని అంటున్నారు ఫోన్‌ చేసిన అవతలి వ్యక్తులు. నెట్‌వర్క్‌ సమస్యలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×