E-Paper
Advertisement

Hyderabad : గంజాయి మత్తులో దొంగతనం.. దేహశుద్ది చేసిన స్థానికులు..

Hyderabad : గంజాయి మత్తులో దొంగతనం.. దేహశుద్ది చేసిన స్థానికులు..
Advertisement
Hyderabad News today

Hyderabad News today(Local news telangana):

ఎల్బీనగర్ లో దొంగకు స్థానికులు దేహశుద్ధి చేశారు. గంజాయి మత్తులో ఉన్న దొంగని చితకబాదారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీ నగర్ లో హోల్ సెల్ మార్కెట్ లోని ఓ కూల్ డ్రింక్ షాప్ లో కౌంటర్ నుంచి సుమారు 10 వేల నగదును ఓ దొంగ ఎత్తుకేళ్లాడు.

Advertisement

మరోసారి అదే ప్రాంతానికి చోరీ చేయటానికి వచ్చాడు. స్థానికులు గత చోరికి చెందిన సీసీ వీడియో ఆధారంగా దొంగను గుర్తించారు. అనంతరం దొంగని పట్టుకొని చితకబాదారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దొంగని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దొంగని పరిశీలించగా అతని జేబులో గంజాయి ప్యాకెట్ లభించింది. పోలీసులు దానిని స్వాదీనం చేసుకుని స్టేషన్ కి తీసుకుని వెళ్లారు. దొంగపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×