E-Paper
Advertisement

Ts assembly session: 412 హామీలు ఇచ్చి..6 హామీల గురించే మాట్లాడుతున్నారు..

Ts assembly session: 412 హామీలు ఇచ్చి..6 హామీల గురించే మాట్లాడుతున్నారు..
Advertisement

Ts assembly session: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో 412 హామీలు ఇచ్చి కేవలం ఆరు హామీల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రోజు ప్రజావాణి ఉంటుందని చెప్పి ఇప్పుడు వారంలో రెండు రోజులు మాత్రమే ప్రజావాణి నిర్వహిస్తున్నాన్నారు. అసెంబ్లీలో గవర్నర్ కాంగ్రెస్ హామీలు మాత్రమే చదివారన్నారు.

అప్పులను చూపించి హామీలను అమలు చేయకుండా ఉంటే సహించే ప్రసక్తే లేదన్నారు. హామీలు ఎలా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పన్నులు పెంచకుండా హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×