BigTV English

BRS Hyd Candidate announced: నాపనైపోయింది.. ఇక మీ వంతు: గులాబీ బాస్

BRS Hyd Candidate announced: నాపనైపోయింది.. ఇక మీ వంతు: గులాబీ బాస్
BRS Hyd candidate announced
BRS Hyd candidate announced

BRS Hyderabad Candidate Announced: సార్వత్రిక ఎన్నికల వేళ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ఒకవైపు.. బీజేపీ మరోవైపు.. ఇంకోవైపు బీఆర్ఎస్ అభ్యర్థులను వడపోసి ఎంపిక చేస్తున్నాయి. మొత్తం 17 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేశారు గులాబీ బాస్. ఇక పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌యాదవ్ పేరును వెల్లడించారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్న చేసుకునే పనిలోపడ్డారు.


ఈసారి తాము అన్నివర్గాలకు అవకాశం కల్పించామని చెబుతోంది గులాబీ పార్టీ. బీసీలకు ఆరు సీట్లు, అలాగే మున్నారు కాపులకు రెండు స్థానాలకు కేటాయించారు. యాదవులకు రెండు, రెడ్డి సామాజిక వర్గానికి మూడు, వెలమ, కమ్మ సామాజికవర్గానికి ఒక్కో సీటు కేటాయించారు. ఇక రిజర్వ్ స్థానాల్లో సమాన అవశకాలు కల్పించినట్టు ఆ పార్టీ చెప్పుకుంది. ఇంతవరకు బాగానే ఇన్నాళ్లు ఈ సమ తూకం ఏమైందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నవాళ్లూ లేకపోలేదు. గతంలో ఈ విధంగా చేస్తే బాగుండేదని మరికొందరి వాదన. మరి బీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థుల జాబితాపై ఓ లుక్కేద్దాం.

Also Read: KTR Goa Politics: మహబూబ్‌నగర్ బైపోల్.. కేటీఆర్ గోవా పాలిటిక్స్..


హైదరాబాద్ – గెడ్డం శ్రీనివాస్‌యాదవ్

సికింద్రాబాద్ – పద్మారావు గౌడ్

చెవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్

మల్కాజ్‌గిరి -రాగిడి లక్ష్మారెడ్డి

మెదక్ – వెంకట్రామిరెడ్డి

జహీరాబాద్ -గాలి అనిల్‌కుమార్

భువనగిరి – క్యామ మల్లేష్

నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి

వరంగల్ – కడియం కావ్య

మహబూబాబాద్ -మాలోత్ కవిత

ఖమ్మం- నామా నాగేశ్వరరావు

నాగర్ కర్నూలు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మహబూబ్‌నగర్ – మన్నె శ్రీనివాస్‌రెడ్డి

నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్థన్

పెద్దపల్లి -కొప్పుల ఈశ్వర్

కరీంనగర్ -వినోద్‌కుమార్

ఆదిలాబాద్ – ఆత్రం సక్కు

Tags

Related News

Sada Bainama: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ 10 లక్షల మంది కష్టాలు తీరినట్టే..

Raja Singh: కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను చేస్తా.. రాజాసింగ్ సంచలనం

Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో రాత్రంతా కుండపోత వాన, పిడుగులు కూడా పడే ఛాన్స్

Nepal Crisis: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలంగాణ హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే..

Hhyderabad Rain Alert: ఈ ఏరియాల్లో దంచికొట్టనున్న వర్షాలు.. బయటకు వెళ్తే బుక్కైపోతారు

Rangareddy News: బిర్యానీలో బొద్దింకలు.. తాండూరులో ఆ హోటల్ బాగోతం

Big Stories

×