E-Paper
Advertisement

కేటీఆర్ 2 వేల నోటు లాంటివాడు.. మెరుస్తాడు కానీ చెల్లడు.. మెట్టు సాయికుమార్ సంచలన వ్యాఖ్యలు!

కేటీఆర్ 2 వేల నోటు లాంటివాడు.. మెరుస్తాడు కానీ చెల్లడు.. మెట్టు సాయికుమార్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Mettu Sai Kumar: స్వేచ్ఛ బ్యూరో: పదేళ్ల పాటు బూతులు మాట్లాడిన బీఆర్ఎస్..ఇప్పుడు నీతులు చెబితే ప్రజలెవ్వరూ వినే స్థాయిలో లేరని కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. ఆదివారం కూడా హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

అబద్ధాలలో హరీష్, కేటీఆర్ పోటీ పడుతున్నారన్నారు. కేటీఆర్ అంటే కోతల రామారావు అని విమర్శించారు. కేటీఆర్ 2 వేల నోటు లాగ దగడగలాడుతాడని, కానీ చెల్లదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులకు నిజాలు మాట్లాడితే పక్షవాతం వచ్చే రోగం ఉన్నదన్నారు. అందుకే నిత్యం ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్నారు.

Advertisement

ఇక గతంలో హరీష్​ రావు కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నించారని చైర్మన్ గుర్తు చేశారు. ఇక కేటీఆర్ ఎన్ని కోతలు కోసినా.. సోషల్ మీడియాలో ఎన్ని రాతలు రాసినా.. అధికారంలోకి రాలేరన్నారు. 2034 వరకు సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటారన్నారు. రైతులకు, దళితులకు, మల్లన్న సాగర్ బాధితులను హింస పెట్టింది కేటీఆర్, హరీష్​ రావులేనని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణతో రక్తబంధం తెగిపోయిందన్నారు.

Also Read: ఢిల్లీలో భట్టి విక్రమార్క బిజీ బిజీ.. ఖర్గే, వేణుగోపాల్‌లతో హైలెవల్ మీటింగ్!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×