E-Paper
Advertisement

BRS : యువతితో అడ్డంగా దొరికిన బీఆర్ఎస్ నేత.. చితక్కొట్టిన భార్య..

BRS : యువతితో అడ్డంగా దొరికిన బీఆర్ఎస్ నేత.. చితక్కొట్టిన భార్య..
Advertisement

BRS : రాజకీయ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. అలా కాదని.. కామంతో రెచ్చిపోతే.. కెరీర్ ఫసక్. ఏమాత్రం కక్కుర్తిపడినా పరువంతా రోడ్డున పడుతుంది. ఇమేజ్ అంతా డ్యామేజ్ అవుతుంది. జనాలు ఛీ కొడతారు. లేటెస్ట్‌గా ఓ బీఆర్ఎస్ నాయకుడు ఓయో రూమ్‌లో.. ఓ యువతితో అడ్డంగా దొరికిపోయిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

ఓయో రూమ్‌లో..

Advertisement

అతని పేరు గోగుల రాజు. మహబూబాబాద్ అర్బన్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అతని భార్య 28వ వార్డు మాజీ కౌన్సిలర్. రాజుకు మరొక యువతితో అక్రమ సంబంధం ఉంది. కొంతకాలంగా వారిద్దరి మధ్య యవ్వారం నడుస్తోంది. దురద ఎక్కువై.. ఓయో రూమ్ బుక్ చేసుకున్నాడు. ఆ యువతితో ఎంజాయ్ చేస్తుండగా… సడెన్‌గా అతని భార్య ఎంట్రీ ఇచ్చింది. అంతే, సీన్ మొత్తం మారిపోయింది.

భర్తను చితక్కొట్టిన భార్య..

Advertisement

గోగుల రాజును, ఆ యువతిని OYO రూమ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది భార్య అనురాధ. తాను ఉండగా చాటుగా మరో మహిళతో గడుపుతావా? అంటూ భర్తను చితక్కొట్టింది. ఆమెతో పాటు వచ్చిన వాళ్లంతా కలిసి.. ఆ ఇద్దరినీ దంచుడు దంచారు. మొదట కాస్త దబాయించాలని చూశాడు. కానీ, అతన్ని వదలలేదు. మరింత రెచ్చిపోయారు. పోలీసులకు కాల్ చేశారు. ఖాకీలు వస్తే మరింత అడ్డంగా బుక్కైపోతామని భయపడిన గోగుల రాజు.. అక్కడి నుంచి చాకచక్యంగా పారిపోయాడు. పోలీసులు వచ్చే సరికి అతను అక్కడ లేడు. మాజీ కౌన్సిలర్ అనురాధ ఫిర్యాదు మేరకు.. గోగుల రాజు కోసం గాలిస్తున్నారు.

Related News

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

Big Stories

Advertisement
×