E-Paper
Advertisement

బండి సంజయ్ కుమారున్ని అరెస్ట్ చేయాలని మహిళా నేతలు డిమాండ్.. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా!

బండి సంజయ్ కుమారున్ని అరెస్ట్ చేయాలని మహిళా నేతలు డిమాండ్.. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా!
Advertisement

Bandi Bhagirath: స్వేచ్చ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు. కేసు నమోదై మూడు రోజులు గడిచినా నిందితుడిపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. పోలీస్‌ స్టేషన్‌ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న మహిళలు నినాదాలు చేస్తూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: తమిళనాడులో ఏం జరిగిందో చూడండి.. వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్‌ నైజం, ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

రాజీనామా చేయాలని డిమాండ్..

Advertisement

మంత్రి కుమారుడు కావడంతోనే కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి బండి సంజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధిత మైనర్ బాలికకు ప్రభుత్వం అండగా నిలిచి న్యాయం చేయాలని కోరారు. నిందితులపై చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

Also Read: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా, ప్రపంచ బ్యాంకు టీంతో భేటీ.. నిధులపైనే ఫోకస్!

Related News

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

మా తీర్పులు కాగితాలకే పరిమితమా..? పీరియడ్ హైజీన్ ఉత్తర్వుల అమలుపై సుప్రీం కోర్టు ఫైర్!

Big Stories

Advertisement
×