E-Paper
Advertisement

Karimnagar News: మూడ్ ఆఫ్ తెలంగాణ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ పార్టీది హవా..?

Karimnagar News: మూడ్ ఆఫ్ తెలంగాణ..  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ పార్టీది హవా..?
Advertisement
Karimnagar latest news

Karimnagar latest news(Telangana election live updates):

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలున్నాయి. ధర్మపురి నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ , మంథని కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు పోటీ చేస్తున్నారు. కరీంనగర్ నుంచి మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ బరిలో ఉండటం ఆసక్తిగా మారింది. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేంద్ర రెడ్డి మధ్య గట్టి పోటీ ఉంటుందంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి బరిలో ఉన్నారు. ఆయన గెలుపుపై నమ్మకంతో ఉన్నారు.

  1. కోరుట్ల – కల్వకుంట్ల సంజయ్ ( బీఆర్ఎస్)- జువ్వాడి నర్సింగరావు (కాంగ్రెస్‌) – ధర్మపురి అర్వింద్ ( బీజేపీ )
  2. జగిత్యాల – సంజయ్ కుమార్ (బీఆర్ఎస్)- జీవన్ రెడ్డి ( కాంగ్రెస్‌ )- డాక్టర్ బోగ శ్రావణి ( బీజేపీ )
  3. ధర్మపురి (ఎస్సీ)-కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)- అడ్లూరి లక్ష్మణ్(కాంగ్రెస్) -ఎస్ కుమార్( బీజేపీ )
  4. రామగుండం -కోరుకంటి చందర్ (బీఆర్ఎస్)- రాజ్‌ ఠాకూర్ (కాంగ్రెస్‌)- కందుల సంధ్యా రాణి (బీజేపీ )
  5. మంథని – పుట్టా మధు(బీఆర్ఎస్)- శ్రీధర్ బాబు ( కాంగ్రెస్‌)- సునీల్ రెడ్డి( బీజేపీ)
  6. పెద్దపల్లి– దాసరి మనోహర్ రెడ్డి(బీఆర్ఎస్)- విజయరమణరావు (కాంగ్రెస్‌)- దుగ్యాల ప్రదీప్ (బీజేపీ )
  7. కరీంనగర్– గంగుల కమలాకర్(బీఆర్ఎస్) – పురుమల్ల శ్రీనివాస్ (కాంగ్రెస్‌)- బండి సంజయ్ (బీజేపీ )
  8. చొప్పదండి (ఎస్సీ)-సుంకే రవిశంకర్ (బీఆర్ఎస్)- మేడిపల్లి సత్యం (కాంగ్రెస్‌)- బొడిగ శోభ (బీజేపీ )
  9. వేములవాడ– చల్మెడ లక్ష్మినరసింహరావు ( బీఆర్ఎస్)-ఆది శ్రీనివాస్ ( కాంగ్రెస్‌ )- వికాస్ రావు ( బీజేపీ)
  10. సిరిసిల్ల– కేటీఆర్ ( బీఆర్ఎస్ )- కేకే మహేదందర్ రెడ్డి ( కాంగ్రెస్‌)- రాణి రుద్రమ రెడ్డి (బీజేపీ)
  11. మానకొండూరు (ఎస్సీ)– రసమయి బాలకిషన్ ( బీఆర్ఎస్)- కవ్వంపల్లి సత్యనారాయణ ( కాంగ్రెస్‌ ) – ఆరేపల్లి మోహన్ ( బీజేపీ)
  12. హుజూరాబాద్‌– పాడి కౌశిక్ రెడ్డి ( బీఆర్ఎస్ )- వొడితెల ప్రణవ్ (కాంగ్రెస్‌ )- ఈటల రాజేందర్ ( బీజేపీ )

.

Advertisement

.

.

Advertisement

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×