E-Paper
Advertisement

Medak Politics: మూడ్ ఆఫ్ తెలంగాణలో.. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంచలన ఫలితాలు వస్తాయా?

Medak Politics: మూడ్ ఆఫ్ తెలంగాణలో.. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంచలన ఫలితాలు వస్తాయా?
Advertisement
Medak political news

Medak political news(Telangana election update):

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికల వార్ ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ పై సర్వాత్రా ఆసక్తి నెలకొంది. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు కు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందా? పద్మా దేవేందర్ రెడ్డికి ఓటమి తప్పదా? ఆందోల్ లో దామోదర రాజనర్సింహ గెలుపు నల్లేరుపై నడకేనా? అంటే అవుననే టాక్ నడుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రసవత్తర పోరు ఉందంటున్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి మెజార్టీపైన లెక్కలు నడుస్తున్నాయని అంటున్నారు.

  1. హుస్నాబాద్– వొడితెల సతీష్ కుమార్ (బీఆర్ఎస్) – పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్‌)- శ్రీరాం చక్రవర్తి (బీజేపీ)
  2. సిద్ధిపేట– హరీశ్ రావు (బీఆర్ఎస్) – పూజల హరికృష్ణ (కాంగ్రెస్‌)- దొడ్డి శ్రీకాంత్ రెడ్డి(బీజేపీ)
  3. మెదక్– పద్మా దేవెందర్ రెడ్డి (బీఆర్ఎస్) – మైనంపల్లి రోహిత్ రెడ్డి (కాంగ్రెస్‌)- పంజా విజయ్ కుమార్(బీజేపీ)
  4. నారాయణఖేడ్– భూపాల్ రెడ్డి (బీఆర్ఎస్) – సంజీవ రెడ్డి (కాంగ్రెస్‌) – సంగప్ప(బీజేపీ)
  5. ఆందోల్ (ఎస్సీ)– క్రాంతి కిరణ్ (బీఆర్ఎస్) – దామోదర రాజనర్సింహ (కాంగ్రెస్‌)- పల్లి బాబూమోహన్(బీజేపీ)
  6. నర్సాపూర్– సునీతా లక్ష్మారెడ్డి (బీఆర్ఎస్) – అవుల రాజిరెడ్డి (కాంగ్రెస్‌)- ఎర్రగొల్ల మురళీ యాదవ్(బీజేపీ)
  7. జహీరాబాద్ (ఎస్సీ)– మాణిక్ రావు (బీఆర్ఎస్) – ఆగం చంద్రశేఖర్ (కాంగ్రెస్‌)- రామచంద్ర రాజ నరసింహ(బీజేపీ)
  8. సంగారెడ్డి– చింతా ప్రభాకర్ (బీఆర్ఎస్) – జగ్గారెడ్డి (కాంగ్రెస్‌)- పులి మామిడి రాజు(బీజేపీ)
  9. పటాన్‌చెరు -గూడెం మహిపాల్ రెడ్డి (బీఆర్ఎస్) – కాట శ్రీనివాస్‌ గౌడ్ (కాంగ్రెస్‌)- నందీశ్వర్ గౌడ్(బీజేపీ)
  10. దుబ్బాక– కొత్తా ప్రభాకర్ రెడ్డి (బీఆర్ఎస్) – చెరుకు శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్‌)- రఘునందన్ రావు(బీజేపీ)
  11. గజ్వేల్-కేసీఆర్ (బీఆర్ఎస్) -తూముకుంట నర్సారెడ్డి (కాంగ్రెస్‌)-ఈటల రాజేందర్(బీజేపీ)

.

Advertisement

.

.

Advertisement

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×