E-Paper
Advertisement

Nalgonda : మూడ్ ఆఫ్ తెలంగాణ.. ఉమ్మడి నల్లగొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందా?

Nalgonda : మూడ్ ఆఫ్ తెలంగాణ.. ఉమ్మడి నల్లగొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందా?
Advertisement

Nalgonda : ఉమ్మడి నల్లగొండ జిల్లా దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. ఈసారి ప్రాంతంలో హస్తం హవా ఉందనే టాక్ వినిపిస్తోంది. నల్లగొండ, మునుగోడు, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, హుజుర్ నగర్ లో వార్ వన్ సైడ్ అంటున్నారు. దేవరకొండ, కోదాడ, భువనగిరి, తుంగతుర్తి, అలేరులో కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉందనే అంచనాలున్నాయి. ఒక్క సూర్యాపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టిపోటీ ఉందంటున్నారు. మొత్తంగా చూస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

1.దేవరకొండ(ఎస్టీ)- రవీంద్ర కుమార్ రమావత్ (బీఆర్ఎస్)-నేనావత్ బాలూ నాయక్(కాంగ్రెస్‌) -కేతావత్ లాలూ నాయక్ (బీజేపీ)
2.నాగార్జునసాగర్– నోముల భగత్ (బీఆర్ఎస్)- జయవీర్ రెడ్డి (కాంగ్రెస్‌)- కంకణాల నివేదిత రెడ్డి (బీజేపీ)
3.మిర్యాలగూడ– భాస్కర్‌రావు (బీఆర్ఎస్)- బత్తుల లక్ష్మారెడ్డి (కాంగ్రెస్‌)- సాధినేని శ్రీనివాస్(బీజేపీ)
4.హుజూరనగర్– సైదిరెడ్డి(బీఆర్ఎస్) – ఉత్తమ్ కుమార్ రెడ్డి(కాంగ్రెస్‌)- చల్లా శ్రీలత రెడ్డి(బీజేపీ)
5.కోదాడ-బొల్లం మల్లయ్య యాదవ్ (బీఆర్ఎస్)- పద్మావతి(కాంగ్రెస్‌)- మేకల సతీష్ రెడ్డి (JSP)
6.సూర్యాపేట– జగదీశ్ రెడ్డి (బీఆర్ఎస్)- రాంరెడ్డి దామోదర్ రెడ్డి (కాంగ్రెస్‌)- సంకినేని వెంకటేశ్వర్ రావు(బీజేపీ)

Advertisement

7.నల్గొండ– కంచర్ల భూపాల్ రెడ్డి (బీఆర్ఎస్)-కోమటిరెడ్డి వెంకటరెడ్డి(కాంగ్రెస్‌)- మాదగాని శ్రీనివాస్ గౌడ్ (బీజేపీ)
8.మునుగోడు– కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (బీఆర్ఎస్)- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(కాంగ్రెస్‌)-చలమల కృష్ణారెడ్డి(బీజేపీ)
9.భువనగిరి-పైళ్ల శేఖర్ రెడ్డి (బీఆర్ఎస్)- కుంభం అనిల్ కుమార్ రెడ్డి(కాంగ్రెస్‌)- గూడూరు నారాయణ రెడ్డి(బీజేపీ)
10.నకిరేకల్ (ఎస్సీ)– చిరుమర్తి లింగయ్య (బీఆర్ఎస్)- వేముల వీరేశం(కాంగ్రెస్‌)- నకిరేకంటి మొగలయ్య(బీజేపీ)
11.తుంగతుర్తి (ఎస్సీ)– గాదరి కిశోర్ (బీఆర్ఎస్)- మందుల శామ్యూల్(కాంగ్రెస్‌)- కడియం రాంచంద్రయ్య(బీజేపీ)

12. అలేరు– గొంగిడి సునీత (బీఆర్ఎస్)- బీర్ల ఐర్లయ్య(కాంగ్రెస్‌)- పడాల శ్రీనివాస్ (బీజేపీ)

Advertisement

.

.

.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×