E-Paper
Advertisement

Animal movie pre release event : పోకిరి తో స్టెప్పులు వేసిన బాలీవుడ్ స్టార్స్.. రచ్చ మామూలుగా లేదుగా..

Animal movie pre release event : పోకిరి తో స్టెప్పులు వేసిన బాలీవుడ్ స్టార్స్.. రచ్చ మామూలుగా లేదుగా..
Advertisement
Animal movie pre release event

Animal movie pre release event : లేటెస్ట్ గా టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ‘యానిమల్’ మూవీ గురించిన డిస్కషన్ వినపడుతోంది. ఒక్క ట్రైలర్ తో అప్పటివరకు మూవీ పై ఉన్న దృష్టిని పూర్తిగా మార్చింది ఈ మూవీ. డిసెంబర్ 1న విడుదల కు సిద్ధంగా ఉన్న ఈ మూవీకి నిన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో టాలీవుడ్ ప్రముఖులు ఎందరో పాల్గొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అయితే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అనిల్ కపూర్, మహేష్ బాబు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈవెంట్ సందర్భంగా బాగా ఎంజాయ్ చేస్తున్న అనీల్ కపూర్..పోకిరి మూవీ లో ‘డోలే డోలే’ సాంగ్ కి స్టేజి పై స్టెప్పులు వేయడమే కాకుండా తనతో డాన్స్ వేయాల్సిందిగా మహేష్ ను స్టేజి పైకి ఆహ్వానించాడు. మొదట్లో కాస్త సంశయించినా.. మహేష్ చివరకు స్టేజి పైకి వెళ్ళాడు. మహేష్ తో పాటు స్టేజి మీద ఉన్న అనిల్ కపూర్ ,రణబీర్ కూడా డాన్స్ లో పార్టిసిపేట్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న యానిమల్ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. వైలెన్స్ ని పిక్స్ లో చూపించడానికి రెడీ అయిన సందీప్ రెడ్డి వంగా.. ఈ మూవీ తో ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. నిన్న జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, అనిల్ కపూర్ ఎంతో సందడి చేశారు. మహేష్ బాబు సాంగ్ కి డాన్స్ చేయాలనుకుంటున్నాను అని అనౌన్స్ చేసిన అనిల్ స్టేజి పైకి మహేష్ బాబుని కూడా రమ్మని పిలిచాడు.

అయితే మహేష్ సున్నితంగా తిరస్కరించాడు.. కానీ పట్టు వదలని అనిల్ కపూర్.. నేను నీ సీనియర్ ని నువ్వు కచ్చితంగా నా మాట విని తీరాల్సిందే అని అన్నాడు. ఇక చేసేది లేక మహేష్ ,రణ్‌బీర్ తో కలిసి స్టేజి పైకి వెళ్ళాడు. ఏదో మొహమాటానికి ఒక హుక్ స్టెప్ వేసి కిందకు దిగబోయిన మహేష్ ను అనిల్ కపూర్ ఆపేశాడు.. దీంతో తెలివిగా మహేష్ అతన్ని కౌగిలించుకొని నవ్వుతూ కిందకి వచ్చేసాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి..”మరీ బలవంతం పెట్టేస్తున్నాడు రణబీరూ..”…”ఇప్పుడు ఇది అవసరం అంటావా..?”లాంటి కొన్ని మహేష్ బాబు క్యాచీ డైలాగ్స్ ఉపయోగించి మిమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అభిమానులు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×