E-Paper
Advertisement

Nizamabad Politics : మూడ్ ఆఫ్ తెలంగాణ.. ఉమ్మడి నిజామాబాద్ లో కారుకు బ్రేకులు పడతాయా?

Nizamabad Politics : మూడ్ ఆఫ్ తెలంగాణ.. ఉమ్మడి నిజామాబాద్ లో కారుకు బ్రేకులు పడతాయా?
Advertisement

Nizamabad Politics : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తెలంగాణ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. ఈ జిల్లాలోని కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీకి దిగడం ఆసక్తిగా మారింది. దీంతో కామారెడ్డి ఫలితంపై ఎంతో ఆసక్తి నెలకొంది. బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ కుమార్ నుంచి గట్టి పోటీ ఉంది. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య గట్టిపోటీ ఉందంటున్నారు. మొత్తంమీద ఉమ్మడి నిజామాబాద్ లో కారుకు బ్రేకులు పడతాయనే టాక్ నడుస్తోంది.

  1. ఆర్మూర్– జీవన్ రెడ్డి (బీఆర్ఎస్) – వినయ్ కుమార్ (కాంగ్రెస్‌)- పైడి రాకేష్ రెడ్డి (బీజేపీ)
  2. బోధన్ -షకీల్ (బీఆర్ఎస్)-సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్‌) – వడ్డి మోహన్ రెడ్డి(బీజేపీ)
  3. జుక్కల్ (ఎస్సీ) – హన్మంత్ షిండే(బీఆర్ఎస్) -తోట లక్ష్మి కాంతా రావు (కాంగ్రెస్‌)- అరుణ తార(బీజేపీ)
  4. బాన్సువాడ-పోచారం శ్రీనివాస్ రెడ్డి(బీఆర్ఎస్) -ఏనుగు రవీందర్ రెడ్డి (కాంగ్రెస్‌)- యెండల లక్ష్మినారాయణ(బీజేపీ)
  5. ఎల్లారెడ్డి– జాజాల శ్రీనివాస్ రెడ్డి (బీఆర్ఎస్)- కె.మదన్ మోహన్ రావు (కాంగ్రెస్‌)- వడ్డేపల్లి సుభాష్ రెడ్డి(బీజేపీ)
  6. కామారెడ్డి-కేసీఆర్ (బీఆర్ఎస్)- రేవంత్ రెడ్డి (కాంగ్రెస్‌)- కె.వెంకట రమణా రెడ్డి(బీజేపీ)
  7. నిజామబాద్(అర్బన్)– బిగాల గణేశ్ గుప్తా(బీఆర్ఎస్)-షబ్బీర్ అలీ (కాంగ్రెస్‌)-సూర్యనారాయణ గుప్తా(బీజేపీ)
  8. నిజామాబాద్ (రూరల్)-బాజిరెడ్డి గోవర్ధన్ (బీఆర్ఎస్)- రేకులపల్లి భూపతి రెడ్డి (కాంగ్రెస్‌)- దినేష్ (బీజేపీ)
  9. బాల్కొండ– వేముల ప్రశాంత్ రెడ్డి (బీఆర్ఎస్)- సునీల్ కుమార్ (కాంగ్రెస్‌)- అన్నపూర్ణమ్మ ఏలేటి(బీజేపీ)

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×