E-Paper
Advertisement

Warangal Politics: మూడ్ ఆఫ్ తెలంగాణ.. ఓరుగల్లులో ఏ గాలి వీస్తోంది?

Warangal Politics: మూడ్ ఆఫ్ తెలంగాణ.. ఓరుగల్లులో ఏ గాలి వీస్తోంది?
Advertisement

Warangal political news(TS assembly election updates):

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల వార్ రసవత్తరంగా మారింది. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కు ఓటమి భయం పట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. వరంగల్ తూర్పులో కొండా సురేఖ తన విజయంపై ధీమాగా ఉన్నారు. వరంగల్ వెస్ట్ లో దాస్యం వినయ్ భాస్కర్ గ్రాఫ్ పడిపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి. జనగాంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీఆర్ఎస్ స్థానిక నాయకత్వం సహరిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావు వైపు సానుభూతి పవనాలు వీస్తున్నాయని అంటున్నారు. ములుగు సీతక్క విజయం నల్లేరుపై నడకే అనే అంచనాలున్నాయి. పరకాల, నర్సంపేటలో పోటీగా హోరాహోరీగా ఉందని తెలుస్తోంది.

1.జనగాం– పల్లా రాజేశ్వర్ రెడ్డి (బీఆర్ఎస్) కొమ్మూరి ప్రతాప్ రెడ్డి (కాంగ్రెస్‌) ఆరుట్ల దశమంత్ రెడ్డి (బీజేపీ)
2.స్టేషన్‌ఘన్‌పూర్– కడియం శ్రీహరి (బీఆర్ఎస్) సింగాపురం ఇందిర (కాంగ్రెస్‌) గుండె విజయ రామారావు (బీజేపీ)

  1. పాలకుర్తి– ఎర్రబెల్లి దయాకర్ (బీఆర్ఎస్) యశస్విని రెడ్డి (కాంగ్రెస్‌) లేగా రాంమోహన్ రెడ్డి (బీజేపీ)
  2. డోర్నకల్– రెడ్యా నాయక్ (బీఆర్ఎస్)- రాంచంద్రు నాయక్ (కాంగ్రెస్‌)- భూక్య సంగీత (బీజేపీ)
  3. మహబూబాబాద్ (ఎస్టీ)– బానోత్ శంకర్ నాయక్ (బీఆర్ఎస్)- మురళీ నాయక్ (కాంగ్రెస్‌)- జాటోత్ హుస్సేన్ నాయక్ (బీజేపీ)
  4. నర్సంపేట-పెద్ది సుదర్శన్ రెడ్డి (బీఆర్ఎస్) -దొంతు మాధవరెడ్డి(కాంగ్రెస్‌)- పుల్లారావు (బీజేపీ)
  5. పరకాల– చల్లా ధర్మారెడ్డి (బీఆర్ఎస్) – రేవూరి ప్రకాశ్ రెడ్డి (కాంగ్రెస్‌)- డా. పి.కాళీ ప్రసాదరావు (బీజేపీ)
  6. వరంగల్ వెస్ట్– దాస్యం వినయ భాస్కర్ (బీఆర్ఎస్) – నాయిని రాజేందర్ రెడ్డి (కాంగ్రెస్‌)- రావు పద్మ (బీజేపీ)
  7. వరంగల్ తూర్పు– నన్నపనేని నరేందర్ (బీఆర్ఎస్) – కొండా సురేఖ (కాంగ్రెస్‌)-ఎర్రబెల్లి ప్రదీప్ రావు (బీజేపీ)
  8. వర్థన్నపేట– ఆరూరి రమేశ్ (బీఆర్ఎస్) – కేఆర్ నాగరాజు (కాంగ్రెస్‌)- కొండేటి శ్రీధర్ (బీజేపీ)
  9. భూపాలపల్లి– గండ్ర వెంకటరమణారెడ్డి (బీఆర్ఎస్) – గండ్ర సత్యనారాయణ రావు (కాంగ్రెస్‌)-చందుపట్ల కీర్తి రెడ్డి (బీజేపీ)
  10. ములుగు (ఎస్టీ)– బడే నాగజ్యోతి (బీఆర్ఎస్) – సీతక్క (కాంగ్రెస్‌)- అజ్మీర్‌ ప్రహ్లాద్‌ నాయక్‌ (బీజేపీ)
Advertisement

Advertisement

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×