BigTV English

Mahabubabad: చెట్టును ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి

Mahabubabad: చెట్టును ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణ శివారు ప్రాంతమైన ఏటిగడ్డ తండా సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని.. క్షతగాత్రులను చికిత్స కోసం మహబూబాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వరంగల్‌ నుంచి మారేడుపల్లి విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు సాయిరాం, రవితేజగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Related News

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Big Stories

×