E-Paper
Advertisement

సెల్యూలైటిస్ అంటే ఏంటి? దీని లక్షణాలు, చికిత్స వివరాలు ఇవే!

సెల్యూలైటిస్ అంటే ఏంటి? దీని లక్షణాలు, చికిత్స వివరాలు ఇవే!
Advertisement

Cellulitis Disease: వర్షాకాలం వస్తే చాలు.. వ్యాధులు విజృంభిస్తాయి. అలా ప్రస్తుతం పడగవిప్పుతోంది సెల్యూలైటిస్ వ్యాధి. ఈ వ్యాధి ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలను భయపెడుతోంది. ఇంతకీ సెల్యూలైటిస్ వ్యాధి లక్షణాలు ఏంటంటే.. ఇదో  బ్యాక్టీరియా సంబంధిత చర్మవ్యాధి. చర్మంపై చిన్న గాయం, పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి.. ఆ భాగం ఎర్రబడి, వాపు, నొప్పి వస్తుంది. చర్మంపై బొబ్బలు వచ్చి ఫంగస్ ఏర్పడటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. మధుమేహం ఉన్నవారికి వ్యాధి సోకితే మహా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు గమనించి చికిత్స తీసుకుంటే నాలుగైదు రోజుల్లోనే తగ్గుతుందని.. ఫంగస్ ఏర్పడితే మాత్రం… రోగిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సిందేనని అంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరించారు. మరోవైపు వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోగులు చెబుతున్నారు.

Advertisement

లక్షణం చిన్నదే… కానీ నిర్లక్ష్యం ప్రాణాంతకం. సో.. వర్షాకాలంలో చర్మంపై ఏ మార్పు కనిపించినా… వెంటనే వైద్యుడిని కలవడమే ఉత్తమం.

Also Read: ‘అబద్దాన్ని మీకన్నా ఎవరూ బాగా చెప్పలేరు’.. చంద్రబాబుపై షర్మిల సెటైర్లు!

Tags

Related News

సీఎం రేవంత్‌రెడ్డి సూచన.. వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు కొత్త పేర్లు, కాకతీయులకు పేర్లపై అందరిచూపు

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

Big Stories

Advertisement
×