BigTV English

CM Revanth Reddy: తెలంగాణకు ప్రత్యేక గౌరవం.. యువకవికి సీఎం రేవంత్ అభినందనలు

CM Revanth Reddy: తెలంగాణకు ప్రత్యేక గౌరవం.. యువకవికి సీఎం రేవంత్ అభినందనలు

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2024 వరించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల గిరిజన బిడ్డ రమేశ్ నాయక్‌కు ఈ పురస్కారం అందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రత్యేక ట్వీట్ చేశారు. ఈఏడాది వివిధ భాషల్లో అత్యుత్తమ రచనలు చేసిన రచయితలకు యువ, బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే.


గొప్ప వరం
చిన్న వయస్సులో ధావ్లో రచనకు పురస్కారం రావడంతో రమేష్‌కు సీఎం అభినందనలు తెలిపారు. ఈ అవార్డు గిరిజనుల సంస్క‌తి, సంప్రదాయాలకు మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి గొప్ప వరమన్నారు. రమేష్.. భవిష్యత్తులో మరిన్ని రచనలు చేసి సాహిత్య రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు.


Related News

BRS Politics: యూరియా కబురొచ్చింది.. ఇరుకునపడ్డ బీఆర్ఎస్, ఆ నిర్ణయం మాటేంటి?

KTR Vs Kavitha: గులాబీ శ్రేణుల్లో గుబులు.. ముదిరిన అన్న, చెల్లెలి వివాదం

AP-Telangana: యూరియా కొరతకు బ్రేక్.. ఫలించిన ఒత్తిడి, తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల ఆనందం

Weather News: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, జాగ్రత్తగా ఉండడి..!

Microsoft Office: ఆఫీస్ నెలరోజుల అద్దె రూ.5.4 కోట్లు.. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ రికార్డ్ బ్రేక్

Gachibowli News: హైదరాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల నుంచి 25 ప్లాట్లను అద్దెకు తీసుకుని.. చివరకు?

Big Stories

×