CM Revanth Reddy: మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. సత్యనారాయణ మృతి పట్ల సంతాపం తెలిపింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, శాసనమండలి సభ్యులుగా ఆయన చేసిన సేవలు తెలంగాణ సమాజం మరిచిపోలేనివని గురు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
అటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం తెలిపారు. ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన ఆర్. సత్యనారాయణ మండలి సభ్యులుగా తన సేవలు అందించారని ఆయన గుర్తు చేసుకున్నారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు.
మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్.సత్యనారాయణ మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..
జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, శాసనమండలి సభ్యులుగా సత్యనారాయణ చేసిన సేవలు తెలంగాణ సమాజం మరిచిపోలేనివి
– సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/3ONJP3q3d3
— BIG TV Breaking News (@bigtvtelugu) January 26, 2025